Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దేవుడు మనకు ఎల్లప్పుడు - Devudu Manaku Ellappudu


    • దేవుడు మనకు ఎల్లప్పుడు (2)
    • తోడుగ నున్నాడు (3)

    • ఏదేనులో ఆదాముతో నుండెన్ (2)
    • హానోకు తోడనేగెను (2)
    • దీర్ఘ దర్శకులతో నుండెన్ (2)
    • ధన్యులు దేవుని గలవారు – తోడుగనున్నాడు

    • దైవాజ్ఞను శిరసావహించి (2)
    • దివ్యముగ నా బ్రాహాము (2)
    • కన్న కొమరుని ఖండించుటకు (2)
    • ఖడ్గము నెత్తిన యపుడు – తోడుగనున్నాడు

    • యోసేపు ద్వేషించ బడినపుడు (2)
    • గోతిలో త్రోయబడినపుడు (2)
    • శోధనలో చెరసాలయందు (2)
    • సింహాసనమెక్కిన యపుడు – తోడుగనున్నాడు

    • ఎర్ర సముద్రపు తీరమునందు (2)
    • ఫరో తరిమిన దినమందు (2)
    • యోర్దాను దాటిన దినమందు (2)
    • యెరికో కూలిన దినమందు – తోడుగనున్నాడు

    • దావీదు సింహము నెదిరించి (2)
    • ధైర్యాన చీల్చినయపుడు (2)
    • గొల్యాతును హతమార్చినయపుడు (2)
    • సౌలుచే తరుమబడినపుడు – తోడుగనున్నాడు

    • సింహపు బోనులో దానియేలు (2)
    • షద్రకు మేషా కబేద్నెగో (2)
    • అగ్ని గుండములో వేయబడెన్ (2)
    • నల్గురిగా కనబడినపుడు – తోడుగనున్నాడు

    • పౌలు బంధించబడినపుడు (2)
    • పేతురు చెరలో నున్నపుడు (2)
    • అపోస్తలులు విశ్వాసులు (2)
    • హింసించ బడినయపుడు – తోడుగనున్నాడు     ||దేవుడు||

    • Devudu Manaku Ellappudu (2)
    • Thoduga Nunnaadu (3)

    • Aedenulo Aadaamutho Nunden (2)
    • Haanoku Thodanegenu (2)
    • Deergha Darshakulatho Nunden (2)
    • Dhanyulu Devuni Galavaaru – Thoduganunnaadu

    • Daivaaznanu Shirasaavahinchi (2)
    • Divyamuga Naa Braahaamu (2)
    • Kanna Komaruni Khandinchutaku (2)
    • Khadgamu Neththina Yapudu – Thoduganunnaadu

    • Yosepu Dweshincha Badinapudu (2)
    • Gothilo Throyabadinapudu (2)
    • Shodhanalo Cherasaalayandu (2)
    • Simhaasanamekkina Yapudu – Thoduganunnaadu

    • Erra Samudrapu Theeramunandu (2)
    • Pharo Tharimina Dinamandu (2)
    • Yordaanu Daatina Dinamandu (2)
    • Yeriko Koolina Dinamandu – Thoduganunnaadu

    • Daaveedu Simhamu Nedirinchi (2)
    • Dhairyaana Cheelchinayapudu (2)
    • Golyaathunu Hathamaarchinayapudu (2)
    • Souluche Tharumabadinapudu – Thoduganunnaadu

    • Simhapu Bonulo Daaniyelu (2)
    • Shadraku Meshaa Kabednego (2)
    • Agni Gundamulo Veyabaden (2)
    • Nalgurigaa Kanabadinapudu – Thoduganunnaadu

    • Poulu Bandhinchabadinapudu (2)
    • Pethuru Cheralo Nunnapudu (2)
    • Aposthalulu Vishwaasulu (2)
    • Himsincha Badinayapudu – Thoduganunnaadu       ||Devudu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1827 times