Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దేవుడే నాకాశ్రయంబు - Devude Naakaashrayambu


    • దేవుడే నాకాశ్రయంబు – దివ్యమైన దుర్గము
    • మహా వినోదు డాపదల – సహాయుడై నన్ బ్రోచును
    • అభయ మభయ మభయ మెప్పు
    • డానంద మానంద మానంద మౌగ          ||దేవుడే||

    • పర్వతములు కదిలిన నీ – యుర్వి మారు పడినను
    • సర్వమున్ ఘోషించుచు నీ – సంద్ర ముప్పొంగినన్       ||అభయ||

    • దేవుడెప్డు తోడుగాగ – దేశము వర్ధిల్లును
    • ఆ తావు నందు ప్రజలు మిగుల – ధన్యులై వసింతురు      ||అభయ||

    • రాజ్యముల్ కంపించిన భూ – రాష్ట్రముల్ ఘోషించిన
    • పూజ్యుండౌ యెహోవా వైరి – బూని సంహరించును       ||అభయ||

    • విల్లు విరచు నాయన తెగ – బల్లెము నరకు నాయన
    • చెల్ల చెదర జేసి రిపుల – నెల్లద్రుంచు నాయనే           ||అభయ||

    • పిశాచి పూర్ణ బలము నాతో – బెనుగులాడ జడియును
    • నశించి శత్రు గణము దేవు – నాజ్ఞ వలన మడియును      ||అభయ||

    • కోటయు నాశ్రయమునై యా – కోబు దేవు డుండగా
    • ఏటి కింక వెరవ వలయు – నెప్డు నాకు బండుగ         ||అభయ||

    • Devude Naakaashrayambu – Divyamaina Durgamu
    • Mahaa Vinodu Daapadala – Sahaayudai Nan Brochunu
    • Abhaya Mabhaya Mabhaya Meppu
    • Daananda Maananda Maananda Mouga        ||Devude||

    • Parvathamulu Kadilina Nee – Yurvi Maaru Padinanu
    • Sarvamun Ghoshinchuchu Nee – Sandra Mupponginan        ||Abhaya||

    • Devudepdu Thodugaaga – Deshamu Vardhillunu
    • Aa Thaavu Nandu Prajalu Migula – Dhanyulai Vasinthuru        ||Abhaya||

    • Raajyamul Kampinchina Bhoo – Raashtramul Ghoshinchina
    • Poojyundou Yehovaa Vairi – Booni Samharinchunu      ||Abhaya||

    • Villu Virachu Naana Thega – Ballemu Naraku Naayana
    • Chella Chedara Jesi Ripula – Nelladrunchu Naayane     ||Abhaya||

    • Pishaachi Poorna Balamu Naatho – Benugulaada Jadiyunu
    • Nashinchi Shathru Ganamu Devu – Naazna Valana Madiyunu     ||Abhaya||

    • Kotayu Naashrayamunai Yaa – Kobu Devu Dundaga
    • Aeti Kinka Verava Valayu – Nepdu Naaku Banduga      ||Abhaya||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1015 times