Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దేవుని గొప్ప మహిమను చూసి - Devuni Goppa Mahimanu Choosi


    • దేవుని గొప్ప మహిమను చూసి తిరిగి పాపం చేసెదవా?
    • ద్వంద నీతికి నిష్కృతి లేదని నీకు తెలుసా ఓ క్రైస్తవా! (2)
    • ఎంత అధము అన్యుల కన్న, ఎంత ఘోరము ఆ యూద కన్న
    • వలదు పాపం ఇకపైనన్న, తిరిగి పొందు క్రీస్తులో  మన్నా  (2)

    • మరచినవా నీ అపజయములు
    • గుర్తు లేదా! ఆ శోధనలు
    • నీవు చూపిన ఆ వినయములు
    • ఏడ్చి చేసిన ఆ ప్రార్థనలు
    • తండ్రి నీవే దిక్కంటూ,  మోకరిల్లిన ఆ క్షణము
    • అందుకొంటివి విజయములు, విడిచి పెడితివి వాక్యములు (2)  ॥ఎంత॥

    • అందుకొంటివి బాప్తిస్మమును
    • పొందు కొంటివి ఆ రక్షణను
    • వదలబోకు ఆత్మీయతను
    • చేరనివ్వకు నిర్లక్ష్యమును
    • తీర్పు తీర్చే సమయంలో ఓర్పు దొరకదు గుర్తెరుగు
    • నిత్య జీవం లో నుండి, ఘోర నరకం చేరెదవా?  (2)  ॥ఎంత॥

    • Devuni Goppa Mahimanu Choosi
    • Thirigi Paapam Chesedavaa?
    • Dvandava Neethiki Nishkruthi Ledani
    • Neeku Thelusaa O Kraisthavaa? (2)
    • Entha Adhamu Anyula Kanna
    • Entha Ghoramu Aa Yooda Kanna
    • Valadu Paapam Ikapainanna
    • Thirigi Pondu Kreesthulo Mannaa (2)

    • Marachinaavaa Nee Apajayamulu
    • Guruthu Ledaa Aa Shodhanalu
    • Neevu Choopina Aa Vinayamulu
    • Edchi Chesina Aa Praardhanalu
    • Thandri Neeve Dikkantu
    • Mokarillina Aa Kshanamu
    • Andukontivi Vijayamulu
    • Vidachi Pedithivi Vaakyamunu (2)    ||Entha||

    • Andukontivi Baapthismamunu
    • Pondukontivi Aa Rakshananu
    • Vadalaboku Aathmeeyathanu
    • Cheranivvaku Nirlakshyamunu
    • Theerpu Theerche Samayamlo
    • Orpu Dorakadu Gurtherugu
    • Nithya Jeevamlo Nundi
    • Ghora Narakam Cheredaa (2)    ||Entha||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 122 times