Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దేవుని యందు భక్తి గల స్త్రీ కొనియాడబడును - Devuni Yandu Bhakthi Gala Sthree Koniyaadabadunu


    • దేవుని యందు భక్తి గల స్త్రీ కొనియాడబడును
    • ఆమె చేసిన పనులే ఆమెకు – ఘనత నొసంగును         ||దేవుని||

    • ప్రార్ధన చేసి వీర వనితగా
    • ఫలమును పొంది ఘనత పొందెను
    • హన్నా వలె నీవు
    • ప్రార్ధన చేసెదవా ఉపవసించెదవా         ||దేవుని||

    • ప్రభు పాదములు ఆశ్రయించి
    • ఉత్తమమైనది కోరుకున్నది
    • మరియ వలె నీవు
    • ప్రభు సన్నిధిని కోరెదవా         ||దేవుని||

    • వినయ విధేయతలే సుగుణములై
    • తన జనమును రక్షించిన వనిత
    • ఎస్తేరును బోలి
    • దీక్షను పూణెదవా ఉపవసించెదవా         ||దేవుని||

    • Devuni Yandu Bhakthi Gala Sthree Koniyaadabadunu
    • Aame Chesina Panule Aameku – Ghanatha Nosangunu     ||Devuni||

    • Praardhana Chesi Veera Vanithagaa
    • Phalamunu Pondi Ghanatha Pondenu
    • Hannaa Vale Neevu
    • Praardhana Chesedavaa Upavasinchedavaa     ||Devuni||

    • Prabhu Paadamulu Aashrayinchi
    • Utthamamainadi Korukunnadi
    • Mariya Vale Neevu
    • Prabhu Sannidhini Koredavaa     ||Devuni||

    • Vinaya Vidheyathale Sugunamulai
    • Thana Janamunu Rakshinchina Vanitha
    • Estherunu Boli
    • Deekshanu Poonedavaa Upavasinchedavaa     ||Devuni||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 194 times