Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దేవుని వారసులం - Devuni Vaarasulam


    • దేవుని వారసులం – ప్రేమ నివాసులము
    • జీవన యాత్రికులం – యేసుని దాసులము
    • నవ యుగ సైనికులం – పరలోక పౌరులము
    • హల్లెలూయ – నవ యుగ సైనికులం – పరలోక పౌరులము       ||దేవుని||

    • సజీవ సిలువ ప్రభు – సమాధి గెలుచుటకే
    • విజేత ప్రేమికులం – విధేయ బోధకులం
    • నిజముగ రక్షణ ప్రబలుటకై
    • ధ్వజముగ సిలువను నిలుపుదుము (2)      ||దేవుని||

    • ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగా
    • విభు మహిమను గాంచ – విశ్వమే మేము గోల
    • శుభములు గూర్చుచు మాలోన
    • శోభిల్లు యేసుని చూపుదుము (2)      ||దేవుని||

    • దారుణ హింస లలో – దేవుని దూతలుగా
    • ఆరని జ్వాలలలో – ఆగని జయములతో
    • మారని ప్రేమ సమర్పణతో
    • సర్వత్ర యేసుని కీర్తింతుము (2)      ||దేవుని||

    • పరిశుద్దాత్మునికై – ప్రార్థన సలుపుదము
    • పరమాత్ముని రాక – బలము ప్రసాదింప
    • ధరణిలో ప్రభువును జూపుటకై
    • సర్వాంగ హోమము జేయుదము (2)      ||దేవుని||

    • అనుదిన కూటములు – అందరి గృహములలో
    • ఆనందముతోను – ఆరాధనలాయే
    • వీనుల విందగు పాటలతో
    • ధ్యానము చేయుచు మురియుదము (2)      ||దేవుని||

    • హత సాక్షుల కాలం – అవనిలో చెలరేగ
    • గతకాలపు సేవ – గొల్గొతా గిరి జేర
    • భీతులలో బహు రీతులలో
    • నూతన లోకము కాంక్షింతుము (2)       ||దేవుని||

    • దేవుని వారసులం – ప్రేమ నివాసులము
    • జీవన యాత్రికులం – యేసుని దాసులము
    • నవ యుగ సైనికులం – పరలోక పౌరులము
    • హల్లెలూయ – నవ యుగ సైనికులం – పరలోక పౌరులము       ||దేవుని||

    • సజీవ సిలువ ప్రభు – సమాధి గెలుచుటకే
    • విజేత ప్రేమికులం – విధేయ బోధకులం
    • నిజముగ రక్షణ ప్రబలుటకై
    • ధ్వజముగ సిలువను నిలుపుదుము (2)      ||దేవుని||

    • ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగా
    • విభు మహిమను గాంచ – విశ్వమే మేము గోల
    • శుభములు గూర్చుచు మాలోన
    • శోభిల్లు యేసుని చూపుదుము (2)      ||దేవుని||

    • దారుణ హింస లలో – దేవుని దూతలుగా
    • ఆరని జ్వాలలలో – ఆగని జయములతో
    • మారని ప్రేమ సమర్పణతో
    • సర్వత్ర యేసుని కీర్తింతుము (2)      ||దేవుని||

    • పరిశుద్దాత్మునికై – ప్రార్థన సలుపుదము
    • పరమాత్ముని రాక – బలము ప్రసాదింప
    • ధరణిలో ప్రభువును జూపుటకై
    • సర్వాంగ హోమము జేయుదము (2)      ||దేవుని||

    • అనుదిన కూటములు – అందరి గృహములలో
    • ఆనందముతోను – ఆరాధనలాయే
    • వీనుల విందగు పాటలతో
    • ధ్యానము చేయుచు మురియుదము (2)      ||దేవుని||

    • హత సాక్షుల కాలం – అవనిలో చెలరేగ
    • గతకాలపు సేవ – గొల్గొతా గిరి జేర
    • భీతులలో బహు రీతులలో
    • నూతన లోకము కాంక్షింతుము (2)       ||దేవుని||

    • Devuni Vaarasulam – Prema Nivaasulamu
    • Jeevana Yaathrikulam – yesuni Daasulamu
    • Nava Yuga Sainikulam – Paraloka Pourulamu
    • Hallelooya – Nava Yuga Sainikulam – Paraloka Pourulamu        ||Devuni||

    • Sajeeva Siluva Prabhu – Samaadhi Geluchutake
    • Vijetha Premikulam – Vidheya Bodhakulam
    • Nijamuga Rakshana Prabalutakai
    • Dhwajamuga Siluvanu Nilupudumu (2)          ||Devuni||

    • Prabhuvunu Choochutakai Prajalandaru Raagaa
    • Vibhu Mahimanu Gaancha – Vishwame Mamu Gola
    • Shubhamulu Goorchuchu Maalona
    • Shobhillu Yesuni Choopudumu (2)          ||Devuni||

    • Daaruna Himsalalo – Devuni Doothalugaa
    • Aarani Jwaalalalo – Aagani Jayamulatho
    • Maarani Prema Samarpanatho
    • Sarvathra Yesuni Keertinthumu (2)          ||Devuni||

    • Parishuddhaathmunikai – Praarthana Salupudamu
    • Paramaathmuni Raaka – Balamu Prasaadimpa
    • Dharanilo Prabhuvunu Jooputakai
    • Sarvaanga Homamu Jeyudamu (2)          ||Devuni||

    • Anudina Kootamulu – Andari Gruhamulalo
    • Aanandamuthonu – Aaraadhanalaaye
    • Veenula Vindagu Paatalatho
    • Dhyaanamu Cheyuchu Muriyudamu (2)          ||Devuni||

    • Hatha Saakshula Kaalam – Avanilo Chelarega
    • Gathakaalapu Seva – Golgotha Giri Jera
    • Bheethulalo Bahu Reethulalo
    • Noothana Lokamu Kaankshinthumu (2)           ||Devuni||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 149 times