Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ చేతి కార్యములు సత్యమైనవి - Nee Chethi Kaaryamulu Sathyamainavi


    • నీ చేతి కార్యములు సత్యమైనవి
    • నీ నీతి న్యాయములు ఉన్నతమైనవి (2)
    • నీ ఆజ్ఞలు కృపతో నిండియున్నవి
    • నీ జాడలు సారమును వెదజల్లుచున్నవి (2)

    • బల సౌందర్యములు
    • పరిశుద్ధ స్థలములో ఉన్నవి
    • ఘనతా ప్రభావములు
    • ప్రభు యేసు సన్నిధిలో ఉన్నవి (2)
    • మాపై నీ ముఖ కాంతిని
    • ప్రకాశింపజేయుము యేసయ్యా

    • నీ ఆలోచనలు గంభీరములు
    • నీ శాసనములు హృదయానందకరములు (2)
    • నీ మహిమ ఆకాశమంత వ్యాపించియున్నవి
    • నీ ప్రభావం సర్వ భూమిని కమ్ముచున్నవి (2) ||బల సౌందర్యములు||

    • ఎవర్లాస్టింగ్ ఫాదర్
    • యువర్ గ్రేస్ ఎండ్యూర్స్ ఫరెవర్
    • ఎవర్లాస్టింగ్ ఫాదర్ – మై జీసస్

    • నిత్యుడైన తండ్రి
    • నీ కృప నిరతము నిలచును
    • నిత్యుడైన తండ్రి – నా యేసయ్య

    • నీ రూపము ఎంతో మనోహరము
    • నీ అనురాగము మధురాతి మధురము (2)
    • నీ నామము నిత్యము పూజింపతగినది
    • నీ విశ్వాస్యత నిరతము నిలచునది (2) ||బల సౌందర్యములు||

    • Nee Chethi Kaaryamulu Sathyamainavi
    • Nee Neethi Nyaayamulu Unnathamainavi (2)
    • Nee Aagnalu Krupatho Nindiyunnavi
    • Nee Jaadalu Saaramunu Vedajalluchunnavi (2)

    • Bala Soundaryamulu
    • Parishudhdha Sthalamulo Unnavi
    • Ghanatha Prabhaavamulu
    • Prabhu Yesu Sannidhilo Unnavi (2)
    • Maapai Nee Mukha Kaanthini
    • Prakaashimpajeyumu Yesayyaa

    • Nee Aalochanalu Gambheeramulu
    • Nee Shaasanamulu Hrudayaanandakaramulu (2)
    • Nee Mahima Aakaashamantha Vyaapinchiyunnavi
    • Nee Prabhaavam Sarva Bhoomini Kammuchunnavi (2) ||Bala Soundaryamulu||

    • Everlasting Father
    • Your Grace endures forever
    • Everlasting Father – My Jesus

    • Nithyudaina Thandri
    • Nee Krupa Nirathamu Nilachunu
    • Nithyudaina Thandri – Naa Yesayya

    • Nee Roopamu Entho Manoharamu
    • Nee Anuraagamu Madhuraathi Madhuramu (2)
    • Nee Naamamu Nithyamu Poojimpathaginadi
    • Nee Vishwaasyatha Nirathamu Nilachunadi (2) ||Bala Soundaryamulu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 230 times