Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

వేకువనే నా దేవుని ఆరాధింతును - Vekuvane Naa Devuni Aaraadhinthunu


    • ప్రెయిస్ హిం ఇన్ ద మార్నింగ్
    • ప్రెయిస్ హిం ఇన్ ద నూన్
    • ప్రెయిస్ హిం ఇన్ ద ఈవినింగ్
    • ప్రెయిస్ హిం ఆల్ ద టైం

    • వేకువనే నా దేవుని ఆరాధింతును
    • ప్రతి సమయమున పరిశుద్ధుని కీర్తించెదను (2)
    • నా ధ్యానం నా సర్వం నా ప్రాణం నీవేగా అని
    • నా సమయం అనుక్షణము నీతోనే గడిపేయాలని (2)

    • నను నడిపించే దైవమా
    • నాతో నిలిచే కేడెమా (2)
    • ఉదయమున నీ కృపను స్తుతి గానాలతో కీర్తింతును
    • నీ కార్యముల చేత నన్ను
    • తృప్తి పరచి సంతోషమే         ||నా ప్రాణం||

    • నను కరుణించు బంధమా
    • నను బలపరచి ధైర్యమా (2)
    • కన్నీటి ప్రార్ధనతో నీ చెంత నే చేరెదన్
    • నిను విడచి క్షణమైనా
    • నే బ్రతకలేను ఇలలో        ||నా ప్రాణం||

    • Vekuvane Naa Devuni Aaraadhinthunu
    • Prathi Samayamuna Parishuddhuni Keerthinchedanu (2)
    • Naa Dhyaanam Naa Sarvam Naa Praanam Neevegaa Ani
    • Naa Samayam Anukshanamu Neethone Gadipeyaalani (2)

    • Nanu Nadipinche Daivamaa
    • Naatho Niliche Kedemaa (2)
    • Udayamuna Nee Krupanu Sthuthi Gaanaaltho Keerthinthunu
    • Nee Kaaryamula Chetha Nannu
    • Thrupthi Parachi Santhoshame         ||Naa Praanam||

    • Nanu Karuninchu Bandhamaa
    • Nanu Balaparache Dhairyamaa (2)
    • Kanneeti Praardhanatho Nee Chentha Ne Cheredan
    • Ninu Vidachi Kshanamainaa
    • Ne Brathakalenu Ilalo          ||Naa Praanam||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 505 times