Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీదు ప్రేమకు హద్దు లేదయా - Needu Premaku Haddu Ledayaa


    • నీదు ప్రేమకు హద్దు లేదయా
    • నీదు ప్రేమకు కొలత లేదయా
    • నీదు ప్రేమకు సాటి రారయా.. ఎవ్వరు
    • పొగడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా       ||నీదు||

    • తల్లి తండ్రులు చూపలేని ప్రేమ
    • తనయులివ్వని తేటనైన ప్రేమ (2)
    • పేదలకు నిరు పేదలకు
    • విధవలకు అనాథలకు (2)
    • బంధు మిత్రులు చూపలేని ప్రేమా (2)
    • కొనియాడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా      ||నీదు||

    • నరులకై నర రూపమైన ప్రేమ
    • పరము చేర్చగ ప్రాణమిచ్చిన ప్రేమ (2)
    • దొంగలకు వ్యభిచారులకును
    • కౄరులకు నర హంతకులకు
    • మనుజులివ్వని మధురమైన ప్రేమా (2)
    • కీర్తించదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా      ||నీదు||

    • Needu Premaku Haddu Ledayaa
    • Needu Premaku Kolatha Ledayaa
    • Needu Premaku Saati Raarayaa.. Evvaru
    • Pogadadagina Premamoorthivi Neevayaa.. Yesayyaa       ||Needu||

    • Thalli Thandrulu Choopaleni Prema
    • Thanayulivvani Thetanaina Prema (2)
    • Pedalaku Niru Pedalaku
    • Vidhavalaku Anaathalaku (2)
    • Bandhu Mithrulu Choopaleni Premaa (2)
    • Koniyaadadagina Premamoorthivi Neevayaa.. Yesayyaa        ||Needu||

    • Narulakai Nara Roopamaina Prema
    • Paramu Cherchaga Praanamichchina Prema (2)
    • Dongalaku Vyabhichaarulakanu
    • Kroorulaku Nara Hanthakulaku
    • Manujulivvani Madhuramaina Premaa (2)
    • Keerthinchadagina Premamoorthivi Neevayaa.. Yesayyaa       ||Needu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 139 times