Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీవే నా సంతోషగానము - Neeve Naa Santhosha Gaanamu


    • నీవే నా సంతోషగానము
    • రక్షణశృంగము మహాశైలము (2)
    • బలశూరుడా యేసయ్యా నా తోడై
    • ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు (2)        ||నీవే నా||

    • ఓ లార్డ్! యు బి ద సేవియర్
    • షో మి సం మెర్సీ
    • బ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్
    • సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్
    • ఐ విల్ సరెండర్
    • యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్

    • త్యాగము ఎరుగని స్నేహమందు
    • క్షేమము కరువై యుండగా
    • నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి
    • నీ ప్రేమతో నన్నాకర్షించినావు (2)
    • నిరంతరం నిలుచును నాపై నీ కనికరం
    • శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో (2)        ||నీవే నా||

    • వేదన కలిగిన దేశమందు
    • వేకువ వెలుగై నిలిచినావు
    • విడువక తోడై అభివృద్ధిపరచి
    • ఐగుప్తులో సింహాసనమిచ్చినావు (2)
    • మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం
    • అనుదినం అనుక్షణం నీతో నా జీవితం (2)        ||నీవే నా||

    • నిర్జీవమైన ఈ లోయయందు
    • జీవాధిపతివై వెలసినావు
    • హీనశరీరం మహిమ శరీరముగ
    • నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు (2)
    • హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు
    • హోసన్నా హోసన్నా నీవే మహరాజువు (2)        ||నీవే నా||

    • Neeve Naa Santhosha Gaanamu
    • Rakshana Shrungamu Mahaa Shailamu (2)
    • Balashoorudaaa Yesayyaa Naa Thodai
    • Unnatha Sthalamulapai Nadipinchuchunnaavu (2)       ||Neeve Naa||

    • O Lord! You be the Savior
    • Show me some mercy
    • Bless me with Your grace
    • Savior! Fill me with Your love
    • I will surrender
    • You are my king Glory to the Jesus

    • Thyaagamu Erugani Snehamandu
    • Kshemamu Karuvai Yundagaa
    • Nija Snehithudaa Praanamu Petti
    • Nee Prematho Nannaakarshinchinaavu (2)
    • Nirantharam Niluchunu Naapai Nee Kanikaram
    • Shodhanalainaa Baadhalainanu Edurinthu Nee Prematho (2)       ||Neeve Naa||

    • Vedana Kaligina Deshamandu
    • Vekuva Velugai Nilichinaavu
    • Viduvaka Thodai Abhivruddhi Parachi
    • Aiguputhulo Simhaasanamichchinaavu (2)
    • Maaradu Ennadu Neevichchina Darshanam
    • Anudinam Anukshanam Neetho Naa Jeevitham (2)       ||Neeve Naa||

    • Nirjeevamaina Ee Loyayandu
    • Jeevaadhipathivai Velasinaavu
    • Heena Shareeram Mahima Shaareeramuga
    • Nee Vaakkutho Mahaa Sainyamuga Maarchinaaavu (2)
    • Hallelooyaa Hallelooyaa Neeve Raaraajuvu
    • Hosannaa Hosannaa Neeve Maharaajuvu (2)       ||Neeve Naa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1350 times