Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

పరమ దైవమే మనుష్య రూపమై - Parama Daivame Manushya Roopamai


    • యేసు పుట్టుకలోని పరమార్ధాన్ని గ్రహించి
    • తిరిగి జన్మిస్తే
    • ఆయన కొరకు జీవించగలం
    • ఆయనను మనలో చూపించగలం

    • పరమ దైవమే మనుష్య రూపమై
    • ఉదయించెను నా కోసమే
    • అమర జీవమే నరుల కోసమై
    • దిగి వచ్చెను ఈ లోకమే
    • క్రీస్తు పుట్టెను – హల్లెలూయ
    • క్రీస్తు పుట్టెను – హల్లెలూయ
    • క్రీస్తు పుట్టెను – హల్లెలూయా (2)     ||పరమ దైవమే||

    • ఆకార రహితుడు ఆత్మ స్వరూపుడు
    • శరీరమును ధరించెను
    • సర్వాధికారుడు బలాఢ్య ధీరుడు
    • దీనత్వమును వరించెను
    • వైభవమును విడిచెను – దాసునిగను మారెను – (2)
    • దీవెన భువికి తెచ్చెను – ముక్తి బాటగా…      ||పరమ దైవమే||

    • అనాది వాక్యమే కృపా సమేతమై
    • ధరపై కాలు మోపెను
    • ఆ నీతి తేజమే నరావతారమై
    • శిశువై జననమాయెను
    • పాపి జతను కోరెను – రిక్తుడు తానాయెను (2)
    • భూలోకమును చేరెను – యేసు రాజుగా…      ||పరమ దైవమే||

    • నిత్యుడు తండ్రియే విమోచనార్ధమై
    • కుమారుడై జనించెను
    • సత్య స్వరూపియే రక్షణ ధ్యేయమై
    • రాజ్యమునే భరించెను
    • మధ్య గోడ కూల్చను – సంధిని సమకూర్చను – (2)
    • సఖ్యత నిలుప వచ్చెను – శాంతి దూతగా…      ||పరమ దైవమే||

    • Yesu Puttukoloni Paramaardhaanni Grahinchi
    • Thirigi Janmisthe
    • Aayana Koraku Jeevinchagalam
    • Aayananu Manalo Choopinchagalam

    • Parama Daivame Manushya Roopamai
    • Udayinchenu Naa Kosame
    • Amara Jeevame Narula Kosamai
    • Digi Vachchenu Ee Lokame
    • Kreesthu Puttenu – Hallelooya
    • Kreesthu Puttenu – Hallelooya
    • Kreesthu Puttenu – Hallelooyaa (2)        ||Parama Daivame||

    • Aakaara Rahithudu Aathma Swaroopudu
    • Shareeramunu Dharinchenu
    • Sarvaadhikaarudu Balaadya Dheerudu
    • Deenathvamunu Varinchenu
    • Vaibhavamunu Vidichenu – Daasuniganu Maarenu – (2)
    • Deevena Bhuviki Thechchenu – Mukthi Baatagaa…     ||Parama Daivame||

    • Anaadi Vaakyame Krupaa Samethamai
    • Dharapai Kaalu Mopenu
    • Aa Neethi Thejame Naraavathaaramai
    • Shishuvai Jananamaayenu
    • Paapi Jathanu Korenu – Rikthudu Thaanaayenu (2)
    • Bhoolokamunu Cherenu – Yesu Raajugaa…     ||Parama Daivame||

    • Nithyudu Thandriye Vimochanaardhamai
    • Kumaarudai Janinchenu
    • Sathya Swaroopiye Rakshana Dhyeyamai
    • Raajyamune Bharinchenu
    • Madhya Goda Koolchanu – Sandhini Samakoorchanu – (2)
    • Sakhyatha Nilupa Vachchenu – Shaanthi Doothagaa…     ||Parama Daivame||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 144 times