Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

పావురమా నీ ప్రేమ ఎంత మధురము - Paavuramaa Nee Prema Entha Madhuramu


    • పావురమా నీ ప్రేమ ఎంత మధురము
    • పావురమా నీ మనసు ఎంత నిర్మలము
    • జుంటి తేనె ధార కన్నా
    • మంచి గోధుమ పంట కన్నా (2)
    • ప్రేమ మధురము – నీ మనసు నిర్మలము (2)
    • నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము
    • నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము

    • కొండల్లోన కోనల్లోనే నిన్నే వెదికాను
    • ఊరు వాడా వీధుల్లోన నిన్నే అడిగాను (2)
    • ఎటు చూసిననూ ఎం చేసిననూ
    • మదిలో నిన్నే తలంచుచున్నాను (2)
    • ఒకసారి కనిపించి
    • నీ దారి చూపించవా (2)      ||నా యేసయ్యా||

    • దవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు
    • పది వేళ మంది పురుషుల్లోన పోల్చదగినవాడు (2)
    • నా వాడు నా ప్రియుడు
    • మదిలో నిన్నే తలంచుచున్నాడు (2)
    • ఒకసారి కనిపించి
    • నీ దారి చూపించవా (2)      ||నా యేసయ్యా||

    • Paavuramaa Nee Prema Entha Madhuramu
    • Paavuramaa Nee Manasu Entha Nirmalamu
    • Junti Thene Dhaara Kannaa
    • Manchi Godhuma Panta Kannaa (2)
    • Prema Madhuramu – Nee Manasu Nirmalamu (2)
    • Naa Yesayyaa Nee Prema Entha Madhuramu
    • Naa Yesayyaa Nee Manasu Entha Nirmalamu

    • Kondallona Konallona Ninne Vedhikaanu
    • Ooru Vaadaa Veedhullona Ninne Adigaanu (2)
    • Etu Choosinanu Em Chesinanu
    • Madhilo Ninne Thalanchuchunnaanu (2)
    • Okasaari Kanipinchi
    • Nee Daari Choopinchavaa (2)        ||Naa Yesayyaa||

    • Dhavalavarnudu Rathnavarnudu Naa Praana Priyudu
    • Padhi Vela Mandhi Purushullona Polchdhaginavaadu (2)
    • Naa Vaadu Naa Priyudu
    • Madhilo Ninne Thalanchuchunnaadu (2)
    • Okasaari Kanipinchi
    • Nee Daari Choopinchavaa (2)        ||Naa Yesayyaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 32597 times