Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా - Praardhana Shakthi Naaku Kaavaalayyaa


    • ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా
    • నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2)
    • యేసయ్యా కావాలయ్యా
    • నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2)      || ప్రార్థన ||

    • ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి
    • నేను ప్రార్థింపగ దయచేయుమా (2)
    • ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2)
    • నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2)       || ప్రార్థన ||

    • సింహాల గుహలోని దానియేలు శక్తి
    • ఈ లోకంలో నాకు కావలయ్యా (2)
    • నీతో నడిచే వరమీయుమా (2)
    • నీ సిలువను మోసే కృపనీయుమా (2)       || ప్రార్థన ||

    • పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి
    • నే పాడు చోటెల్ల దిగిరా దేవా (2)
    • చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2)
    • ఈ చిన్న వాడిని అభిషేకించు (2)          || ప్రార్థన ||

    • Praardhana Shakthi Naaku Kaavaalayyaa
    • Nee Paraloka Abhishekam Kaavaalayyaa (2)
    • Yesayyaa Kaavaalayyaa
    • Nee Aathma Abhishekam Kaavaalayyaa (2)       || Praardhana ||

    • Eliyaa Praarthimpaga Pondina Shakthi
    • Nenu Praarthimpaga Dayacheyumaa (2)
    • Praarthinchi Ninu Cheru Baagyameeyumaa (2)
    • Nirantaram Praarthimpa Krupaneeyumaa (2)       || Praardhana ||

    • Simhaala Guhaloni Daaniyelu Shakthi
    • Ee Lokaml Naaku Kaavalayyaa (2)
    • Neeto Nadiche Varameeyumaa (2)
    • Nee Siluvanu Mose Krupaneeyumaa (2)      || Praardhana ||

    • Pethuru Praarthimpaga Nee Aathmanu Dimpithivi
    • Ne Paadu Chotella Digiraa Devaa (2)
    • Chinna Vayasulo Abhishekinchina Irmiyaa vale (2)
    • Ee Chinna Vaadini Abishekinchu (2)        || Praardhana ||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 65903 times