Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ప్రియ యేసు దేహములో ఉబికే రక్తపు ఊట - Priya Yesu Dehamulo Ubike Rakthapu Oota


    • ప్రియ యేసు దేహములో ఉబికే రక్తపు ఊట
    • ప్రవహించె ఏరులై కలుషంబులను కడుగా

    • కొరడాల దెబ్బలచే – దేహము చారలై చీలగా
    • సుందరుండు వికారుడాయే – చూడనొల్లని వాడాయే      ||ప్రియ యేసు||

    • నా దుష్ట తలంపులకై – ముండ్ల కిరీటమా తలపై
    • నా నీచ నడతలకై – పాద హస్తములలో చీలలా      ||ప్రియ యేసు||

    • ముఖముపై గ్రుద్దిననూ – చెంపలపై కొట్టిననూ
    • బల్లెము ప్రక్కలో దింపినా – నీచునికి నిత్య జీవమా      ||ప్రియ యేసు||

    • ఇది ఎంతటి ప్రేమ ప్రభు – ఏమని వర్ణింతు నిన్ను
    • సజీవ యాగముగా – నన్నే నీ-కర్పింతును

    • Priya Yesu Dehamulo Ubike Rakthapu Oota
    • Pravahinche Erulai Kalushambulanu Kadugaa

    • Koradaala Debbalache – Dehamu Chaaralai Cheelagaa
    • Sundarundu Vikaarudaaye – Choodanollani Vaadaaye       ||Priya Yesu||

    • Naa Dushta Thalampulakai – Mundla Kireetamaa Thalapai
    • Naa Neecha Nadathalakai – Paada Hasthamulalo Cheelalaa       ||Priya Yesu||

    • Mukhamupai Gruddinanu – Chempalapai Kottinanu
    • Ballemu Prakkalo Dimpinaa – Neechuniki Nithya Jeevamaa       ||Priya Yesu||

    • Idi Enthati Prema Prabhu – Emani Varninthu Ninnu
    • Sajeeva Yaagamugaa – Nanne Nee-karpinthunu

    • Download Lyrics as: PPT
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 306 times