Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ప్రేమలో పడ్డాను… నేను ప్రేమలో పడ్డాను… - Premalo Paddaanu… Nenu Premalo Paddaanu…


    • ప్రేమలో పడ్డాను… నేను ప్రేమలో పడ్డాను…
    • ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో పడ్డాను
    • నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను
    • ప్రేమలో ఉన్నాను నేను ప్రేమలో ఉన్నాను
    • నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను
    • స్వార్ధ్యం కలిగిన ప్రేమ కాదు – లాభం కోరే ప్రేమ కాదు
    • కొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు – ఆహ శాశ్వతమైన యేసుని ప్రేమ
    • మోహం కలిగిన ప్రేమ కాదు – మోసం చేసే ప్రేమ కాదు
    • పై అందం చూసే ప్రేమ కాదు – పరిశుద్ధమైన ప్రేమ
    • ఇదే కదా ప్రేమంటే – (2)
    • ఈ లోక ప్రేమ కాదు అగాపే ప్రేమ
    • దేవుని ప్రేమ ఇది          ||ప్రేమలో||

    • మొదటగా ప్రపోజ్ చేసింది నేను కాదు
    • నా ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరిచే
    • మొదటగా ప్రేమించింది నేను కాదు
    • నా యేసే తన ప్రేమ వ్యక్తపరిచే
    • కోరినాడు పిలిచినాడు – నేను ఎదో మంచి వ్యక్తినైనట్టు
    • కుమ్మరించే ప్రేమ మొత్తం – నేను తప్ప ఎవ్వరు లేనట్టు
    • ఆకశాన తనలో తాను – పరిపూర్ణునిగా ఉన్న ప్రభువుకు
    • భువిలో నాపై ప్రేమ ఎందుకో
    • ఏమి తిరిగి ఇవ్వలేని – ఈ చిన్న జీవి పైన
    • ప్రభువుకు అంత ప్రేమ దేనికో
    • హే… ఇంత గొప్ప ప్రేమ రుచి చూసాక
    • నేను ప్రేమించకుండ ఎట్లా ఉంటాను
    • అంత గొప్ప ప్రేమ చూపు ప్రేమికునికి
    • ఐ లవ్ యు చెప్పకుండ ఎట్లగుంటాను        ||ఇదే కదా||

    • తన ప్రేమకు ఋజువేంటని నేనడుగక ముందే
    • నా ప్రియుడు తన ప్రేమ రుజువు పరిచె
    • ప్రేమకు ఋజువేంటని నేనడగక మునుపే
    • నా యేసు తన ప్రేమ రుజువు పరిచె
    • పాపమనే కూపమందు – నేను బంధీనైయుండఁగా
    • పాపమనే అప్పు చేత – బానిసై నేను అలసియుండగా
    • గగనపు దూరము దాటి వచ్చి – సిలువలో చేతులు పార చాపి
    • నువ్వంటే నాకింత ప్రేమనే
    • రక్తముతో నను సంపాదించి – నా కళ్ళల్లో కళ్ళు పెట్టి
    • నీపై పిచ్చి ప్రేమ నాకనే
    • హే… నన్ను తన సొత్తు చేసుకున్నాడు
    • నా పాప కట్లు తెంపి స్వేచ్ఛనిచ్చాడు
    • మరల వచ్చి పెళ్లి చేసుకుంటాడు
    • అని నిశ్చితార్ధం చేసుకొని వెళ్ళాడు      ||ఇదే కదా||

    • ప్రేమతో నా ప్రియుడు రాసెను ప్రేమ లేఖ
    • వాక్యమనే పరిశుద్ధ ప్రేమ లేఖ
    • ప్రేమతో నా యేసు రాసెను ప్రేమ లేఖ
    • వాక్యమనే పరిశుద్ధ ప్రేమ లేఖ
    • ఆ లేఖ చదువుతుంటే – నా ప్రియుని తలపులు నాలో నిండే
    • ప్రభుని ప్రేమ లోతు తెలిసి – నా యేసుపై పొంగి పొరలే
    • రేయింబవలు ప్రభు కావాలని – తనతో ఎప్పుడు కలిసుండాలని
    • నా ప్రాణము పరి తపియించెనే
    • యుగయుగములు నన్నేలేడివాడు – అని త్వరలోనే రానున్నాడని
    • ఆత్మలో కలిగే ప్రేమ పరవశమే
    • హే… వింత అయిన ఆ యేసు ప్రేమ గూర్చి
    • నేను సర్వ లోకమునకు చాటి చెబుతాను
    • యేసు రక్తమందు శుద్ధులైన వారే
    • ఆ ప్రేమ రాజ్యమందు ఉందురంటాను        ||ఇదే కదా||

    • Premalo Paddaanu… Nenu Premalo Paddaanu…
    • Premalo Paddaanu Nenu Premalo Paddaanu
    • Naa Yesu Prabhuni Premalo Paddaanu
    • Premalo Unnaanu Nenu Premalo Unnaanu
    • Naa Yesu Prabhutho Premalo Unnaanu
    • Swaardhyam Kaligina Prema Kaadu
    • Laabham Kore Prema Kaadu
    • Koddi Kaalame Unde Prema Kaadu
    • Aaha Shaahswathamaina Yesuni Prema
    • Moham Kaligina Prema Kaadu
    • Mosam Chese Prema Kaadu
    • Pai Andam Choose Prema Kaadu
    • Parishuddhamaina Prema
    • Ide Kadaa Premante – (2)
    • Ee Loka Prema Kaadu Agaape Prema
    • Devuni Prema Idi         ||Premalo||

    • Modatagaa Propose Chesindi Nenu Kaadu
    • Naaa Priyude Thana Prema Vyakthapariche
    • Modatagaa Preminchindi Nenu Kaadu
    • Naa Yese Thana Prema Vyakthapariche
    • Korinaadu Pilichnaadu – Nenu Edo Manchi Vyakthinainattu
    • Kummarinche Prema Mottham – Nenu Thappa Evvaru Lenattu
    • Aakashaana Thanalo Thaanu – Paripoornunigaa Unna Prabhuvuku
    • Bhuvilo Naapai Prema Enduko
    • Emi Thirigi Ivvaleni – Ee Chinna Jeevi Paina
    • Prabhuvuku Antha Prema Deniko
    • Hey… Intha Goppa Prema Ruchi Choosaaka
    • Nenu Preminchakunda Etla Untaanu
    • Antha Goppa Prema Choopu Premikuniki
    • I Love You Cheppakunda Etlaguntaanu         ||Ide Kadaa||

    • Thana Premaku Rujuventani Nenadugaka Munde
    • Naa Priyudu Thana Prema Rujuvu Pariche
    • Premaku Rujuventani Nenadagaka Munupe
    • Naa Yesu Thana Prema Rujuvu Pariche
    • Paapamane Koopamandu – Nenu Bandheenaiyundangaa
    • Paapamane Appu Chetha – Baanisai Nenu Alasiyundagaa
    • Gaganapu Dooramu Daati Vachchi – Siluvalo Chethulu Paara Chaapi
    • Nuvvante Naakintha Premane
    • Rakthamutho Nanu Sampaadinchi – Naa Kallallo Kallu Petti
    • Neepai Pichchi Prema Naakane
    • Hey… Nannu Thana Sotthu Chesukunnaadu
    • Naa Paapa Katlu Thempi Swechchanichchaadu
    • Marala Vachchi Pelli Chesukuntaadu
    • Ani Nischithaardham Chesukoni Vellaadu          ||Ide Kadaa||

    • Prematho Naa Priyudu Raasenu Prema Lekha
    • Vaakyamane Parishuddha Prema Lekha
    • Prematho Naa Yesu Raasenu Prema Lekha
    • Vaakyamane Parishuddha Prema Lekha
    • Aa Lekha Chaduvuthunte – Naa Priyuni Thalapule Naalo Ninde
    • Prabhuni Prema Lothu Thelisi – Naa Yesupai Pongi Porale
    • Reyimbavalu Prabhu Kaavaalni – Thanatho Eppudu Kalisundaalani
    • Naa Praanamu Pari Thapiyinchene
    • Yugayugamulu Nanneledivaadu – Ani Thvaralone Raanunnaadani
    • Aathmalo Kalige Prema Paravashame
    • Hey… Vintha Aina Aa Yesu Prema Goorchi
    • Nenu Sarva Lokamunaku Chaati Chebuthaanu
    • Yesu Rakthamandu Shuddhulaina Vaare
    • Aa Prema Raajyamandu Undurantaanu        ||Ide Kadaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 680 times