Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

బ్యూలా దేశము నాది - Beulah Deshamu Naadi


    • బ్యూలా దేశము నాది
    • సుస్థిరమైన పునాది (2)
    • కాలము స్థలము లేనిది (2)
    • సుందర పురము – నందనవనము (2)      ||బ్యూలా||

    • స్పటిక నది తీరము నాది
    • అన్నిటిలో ఘనం అనాది (2)
    • అపశ్రుతి లేని రాగములు (2)
    • అలరెడు పురము యేసుని వరము (2)      ||బ్యూలా||

    • జీవ వృక్ష ఫల సాయము నాది
    • దేవుని మహిమ స్పర్శ వేది (2)
    • మరణం బాధే లేనిది (2)
    • అమరుల పురము మంగళకరము (2)      ||బ్యూలా||

    • Beulah Deshamu Naadi
    • Susthiramaina Punaadi (2)
    • Kaalamu Sthalamu Lenidi (2)
    • Sundara Puramu – Nadanavanamu (2)     ||Beulah||

    • Spatika Nadi Theeramu Naadi (2)
    • Annitilo Ghanam Anaadi (2)
    • Apashruthi Leni Raagamulu (2)
    • Alaredu Puramu Yesuni Varamu (2)     ||Beulah||

    • Jeeva Vruksha Phala Saayamu Naadi (2)
    • Devuni Mahima Sparsha Vedi (2)
    • Maranam Baadhe Lenidi (2)
    • Amarula Puramu Mangalakaramu (2)     ||Beulah||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 133 times