Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మనిషి బ్రతుకు రంగుల వలయం - Manishi Brathuku Rangula Valayam


    • మనిషి బ్రతుకు రంగుల వలయం
    • ఆ బ్రతుకే క్షణ భంగురం (2)
    • మారాలి ప్రతి హృదయం
    • వెదకాలి క్రీస్తు రాజ్యము (2)        ||మనిషి||

    • గడ్డి పువ్వురా మనిషి జీవితం
    • గాలి వీచగా రాలిపోవును (2)
    • గాలిలో నిలువని దీపమురా ఇది
    • గాలిలో ఎగిరే గాలిపటం రా (2)
    • తెలుసుకో ఓ మానవా
    • ఈ క్షణమే ప్రభు యేసుని (2)        ||మనిషి||

    • ఆత్మ వెళ్లగా శవమని నిన్ను
    • ఇంట నుంచరు పంచ చేర్చెదరు (2)
    • ఇరుగు పొరుగువారు కూడ కొందరు
    • వల్లకాటి వరకే వచ్చెదరు (2)
    • తెలుసుకో ఓ మానవా
    • ఈ క్షణమే ప్రభు యేసుని (2)        ||మనిషి||

    • ధనమున్నదని గర్వించకురా
    • ధనమే నీకు తోడు రాదురా (2)
    • లోకమే నీకు అశాశ్వతంబురా
    • పరలోకమే నీకు శాశ్వతంబురా (2)
    • తెలుసుకో ఓ మానవా
    • ఈ క్షణమే ప్రభు యేసుని (2)         ||మనిషి||

    • Manishi Brathuku Rangula Valayam
    • Aa Brathuke Kshana Bhanguram (2)
    • Maaraali Prathi Hrudayam
    • Vedakaali Kreesthu Raajyamu (2)         ||Manishi||

    • Gaddi Puvvuraa Manishi Jeevitham
    • Gaali Veechagaa Raalipovunu (2)
    • Gaalilo Niluvani Deepamuraa Idi
    • Gaalilo Egire Gaalipatam Raa (2)
    • Thelusuko O Maanavaa
    • Ee Kshaname Prabhu Yesuni (2)         ||Manishi||

    • Aathma Vellagaa Shavamani Ninnu
    • Inta Nuncharu Pancha Cherchedaru (2)
    • Irugu Poruguvaaru Kooda Kondaru
    • Vallakaati Varake Vachchedaru (2)
    • Thelusuko O Maanavaa
    • Ee Kshaname Prabhu Yesuni (2)         ||Manishi||

    • Dhanamunnadani Garvinchakuraa
    • Dhaname Neeku Thodu Raaduraa (2)
    • Lokame Neeku Ashaashwathamburaa
    • Paralokame Neeku Shaashwathamburaa (2)
    • Thelusuko O Maanavaa
    • Ee Kshaname Prabhu Yesuni (2)         ||Manishi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 5626 times