Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మంచిని పంచే దారొకటి - Manchini Panche Daarokati


    • మంచిని పంచే దారొకటి
    • వంచన పెంచే దారొకటి
    • రెండు దారులలో నీ దారి
    • ఎంచుకో బాటసారి
    • సరి చూసుకో ఒక్కసారి (2)

    • మొదటి దారి బహు ఇరుకు – అయినా యేసయ్యుంటాడు
    • ప్రేమా శాంతి కరుణ – జనులకు బోధిస్తుంటాడు (2)
    • పాపికి రక్షణ తెస్తాడు
    • పరలోక రాజ్యం ఇస్తాడు (2)
    • అందుకే.. ఇరుకు దారిలో వెళ్ళయ్యా
    • విశాల మార్గం వద్దయ్యా          ||మంచిని||

    • మరియొక దారి విశాలం – కాని సాతానుంటాడు
    • కామం క్రోధం లోభం – నరులకు నేర్పిస్తాడు (2)
    • దేవుని ఎదిరిస్తుంటాడు
    • నరకాగ్నిలో పడదోస్తాడు (2)
    • అందుకే.. ఇరుకు దారిలో వెళ్ళయ్యా
    • విశాల మార్గం వద్దయ్యా       ||మంచిని||

    • Manchini Panche Daarokati
    • Vanchana Penche Daarokati
    • Rendu Daarulalo Nee Daari
    • Enchuko Baatasaari
    • Sari Choosuko Okkasaari (2)

    • Modati Daari Bahu Iruku – Ainaa Yesayyuntaadu
    • Premaa Shaanthi Karuna – Janulaku Bodhisthuntaadu (2)
    • Paapiki Rakshana Thesthaadu
    • Paraloka Raajyam Isthaadu (2)
    • Anduke.. Iruku Daarilo Vellayyaa
    • Vishaala Maargam Vaddayyaa        ||Manchini||

    • Mariyoka Daari Vishaalam – Kaani Saathaanuntaadu
    • Kaamam Krodham Lobham – Narulaku Nerpisthaadu (2)
    • Devuni Ediristhuntaadu
    • Narakaagnilo Padadhosthaadu (2)
    • Anduke.. Iruku Daarilo Vellayyaa
    • Vishaala Maargam Vaddayyaa         ||Manchini||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 152 times