Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మా ఊహలు పుట్టక మునుపే – Maa Oohalu Puttaka Munupe


    • మా ఊహలు పుట్టక మునుపే – మా సర్వమునెరిగిన దేవా (2)
    • ఇహపరములలో నీవే – మా కోర్కెలు తీర్చెడి ప్రభువా (2)
    • విశ్వాస నిరీక్షణతో – కనిపెట్టియున్నచో (2)
    • పొందెదము ఎన్నో మేలులూ – ప్రభువా నీ పాద సన్నిధిలో (2)          ||మా ఊహలు||

    • నిన్నడుగకుండగనే – మోషేను పిలచితివి
    • నిన్నడిగిన సొలోమోనుకు – జ్ఞాన సిరుల నొసగిన దేవా (2)
    • పలు సమయముల యందు – పలు వరముల నిచ్చితివి (2)
    • అడుగనేల ప్రభువా ఈ ధరలో – నీ దివ్య కృపయే చాలు        ||మా ఊహలు||

    • ప్రార్ధించుచుంటిమి – సమస్యలు తీర్చమని
    • నిన్నడుగుచున్నాము నీ – రాజ్యములో చోటిమ్మని (2)
    • ఊహించు వాటికంటె – అధికముగా నిచ్చెడి దేవా (2)
    • ఇంతకంటె మాకేమి వలదు – నీ తోడు నీడే చాలు         ||మా ఊహలు||

    • Maa Oohalu Puttaka Munupe – Maa Sarvamu Nerigina Devaa (2)
    • Iha Paramulalo Neeve – Maa Korkelu Theerchedi Prabhuvaa (2)
    • Vishwaasa Nireekshanatho Kanipettiyunnacho (2)
    • Pondedamu Enno Melulu – Prabhuvaa Nee Paada Sannidhilo (2)        ||Maa Oohalu||

    • Ninnadagakundagane – Moshenu Pilachithvi
    • Ninnadigina Solomonuku – Gnaana Sirula Nosagina Devaa (2)
    • Palu Samayamula Yandu – Palu Varamula Nichchithivi (2)
    • Aduganela Prabhuvaa Ee Dharalo – Nee Divya Krupaye Chaalu          ||Maa Oohalu||

    • Praardhinchuchuntimi – Samasyalu Theerchamani
    • Ninnaduguchunnaamu Nee – Raajyamulo Chotimmani (2)
    • Oohinchu Vaati Kante – Adhikamugaa Nichchedi Devaa (2)
    • Intha Kante Maakemi Valadu – Nee Thodu Neede Chaalu          ||Maa Oohalu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 347 times