Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మేడి చెట్టు పైకి ఎవ్వరెక్కారు - Medi Chettu Paiki Evvarekkaaru


    • మేడి చెట్టు పైకి ఎవ్వరెక్కారు
    • మేడి చెట్టు పైకి ఎందుకెక్కారు (2)
    • మేడి చెట్టు పైకి జక్కయ్యెక్కాడు
    • యేసు ఎవరో చూడాలని చెట్టు ఎక్కాడు (2)

    • మేడి చెట్టు కింద ఎవ్వరాగారు
    • చెట్టు దిగిన జక్కయ్య ఏమి చేసాడు (2)
    • మేడి చెట్టు క్రింద రక్షకుడాగాడు
    • యేసును జక్కయ్యింట చేర్చుకున్నాడు (2)

    • ఓ.. ఓ.. ఓ తమ్ముడా
    • ఓ.. ఓ.. ఓ చెల్లెలా (2)
    • యేసుని నీవు చేర్చుకుంటావా
    • నీ హృదయములో స్థానమిస్తావా (2)

    • ఓ.. ఓ.. ఓ తమ్ముడా
    • ఓ.. ఓ.. ఓ చెల్లెలా (2)

    • Medi Chettu Paiki Evvarekkaaru
    • Medi Chettu Paiki Endukekkaaru (2)
    • Medi Chettu Paiki Jakkayyekkaadu
    • Yesu Evaro Choodaalani Chettu Ekkaadu (2)

    • Medi Chettu Kinda Evvaraagaaru
    • Chettu Digina Jakkayya Emi Chesaadu (2)
    • Medi Chettu Krinda Rakshakudaagaadu
    • Yesunu Jakkayyinta Cherchukunnaadu (2)

    • O.. O.. O Thammudaa
    • O.. O.. O Chellelaa (2)
    • Yesuni Neevu Cherchukuntaavaa
    • Nee Hrudayamulo Sthaanamisthaavaa (2)

    • O.. O.. O Thammudaa
    • O.. O.. O Chellelaa (2)
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 160 times