Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యుద్ధము యెహోవాదే - Yudhdhamu Yehovaade


    • యుద్ధము యెహోవాదే (4)

    • రాజులు మనకెవ్వరు లేరు
    • శూరులు మనకెవ్వరు లేరు (2)
    • సైన్యములకు అధిపతి అయినా
    • యెహోవా మన అండ           ||యుద్ధము||

    • వ్యాధులు మనలను పడద్రోసినా
    • బాధలు మనలను కృంగదీసినా (2)
    • విశ్వాసమునకు కర్త అయినా
    • యేసయ్యే మన అండ           ||యుద్ధము||

    • ఎరికో గోడలు ముందున్నా
    • ఎర్ర సముద్రము ఎదురైనా (2)
    • అద్బుత దేవుడు మనకుండా
    • భయమేల మనకింకా           ||యుద్ధము||

    • అపవాది అయిన సాతాను
    • గర్జించు సింహంవలె వచ్చినా (2)
    • యూదా గోత్రపు సింహమైనా
    • యేసయ్య మన అండ           ||యుద్ధము||

    • Yudhdhamu Yehovaade (4)

    • Raajulu Manakevvaru Leru
    • Shoorulu Manakevvaru Leru (2)
    • Sainyamulaku Adhipathi Ainaa
    • Yehovaa Mana Anda      ||Yudhdhamu||

    • Vyaadhulu Manalanu Padadrosinaa
    • Baadhalu Manalanu Krungadeesinaa (2)
    • Vishwaasamunaku Kartha Ainaa
    • Yesayye Mana Anda     ||Yudhdhamu||

    • Eriko Godalu Mundunnaa
    • Erra Samudramu Edurainaa (2)
    • Adbutha Devudu Manakunda
    • Bhayamela Manakinkaa ||Yudhdhamu||

    • Apavaadi Aina Saathaanu
    • Garjinchu Simhamvale Vachchinaa (2)
    • Yuda Gothrapu Simhamainaa
    • Yesayya Mana Anda     ||Yudhdhamu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 3272 times