Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసన్న స్వరమన్నా - Yesanna Swaramannaa


    • యేసన్న స్వరమన్నా
    • నీవెప్పుడైనా విన్నావా (2)       ||యేసన్న||

    • ఏదేను తోటలో ఆదాము చెడగా
    • ఆ దేవుడే పిలిచె (2)
    • యెహోవా ఎదుటను ఆదాము దాగిన (2)
    • అటులనే నీవును దాగెదవా (2)       ||యేసన్న||

    • జనముల శబ్దము జలముల శబ్దము
    • బలమైన ఉరుములతో (2)
    • కలిసిన స్వరము పిలిచిన యేసు (2)
    • పిలిచిన పిలుపును నీవింటివా (2)       ||యేసన్న||

    • ఆనాడు దేవుడు మోషేను పిలువగా
    • ఆలకించెను స్వరము (2)
    • ఈనాడు నీవును ఈ స్వరము వినగా (2)
    • కానాను చేరగా కదిలి రావా (2)       ||యేసన్న||

    • Yesanna Swaramannaa
    • Neeveppudainaa Vinnaavaa (2)       ||Yesanna||

    • Edenu Thotalo Aadaamu Chedagaa
    • Aa Devude Piliche (2)
    • Yehova Edutanu Aadaamu Daagina (2)
    • Atulane Neevunu Daagedavaa (2)       ||Yesanna||

    • Janamula Shabdamu Jalamula Shabdamu
    • Balamaina Urumulatho (2)
    • Kalisina Swaramu Pilichina Yesu (2)
    • Pilichina Pilupunu Neevintivaa (2)       ||Yesanna||

    • Aanaadu Devudu Moshenu Piluvagaa
    • Aalakinchenu Swaramu (2)
    • Eenaadu Neevunu Ee Swaramu Vinagaa (2)
    • Kaanaanu Cheraga Kadili Raavaa (2)       ||Yesanna||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 475 times