Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసయ్యా కనికరపూర్ణుడా - Yesayyaa Kanikarapoornudaa


    • యేసయ్యా కనికరపూర్ణుడా
    • మనోహర ప్రేమకు నిలయుడా (2)
    • నీవే నా సంతోష గానము
    • సర్వ సంపదలకు ఆధారము (2)          ||యేసయ్యా||

    • నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి
    • నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి (2)
    • సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి
    • శాశ్వత కృప పొంది జీవింతును ఇల నీ కొరకే (2)          ||యేసయ్యా||

    • నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు
    • దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి (2)
    • అలసిన వారి ఆశను తృప్తిపరచితివి
    • అనంత కృపపొంది ఆరాధింతును అనుక్షణము (2)          ||యేసయ్యా||

    • నీ వలన బలమునొందిన వారే ధన్యులు
    • నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు (2)
    • నిలువరమైన రాజ్యములో నిను చూచుటకు
    • నిత్యము కృపపొంది సేవించెదను తుదివరకు (2)          ||యేసయ్యా||

    • ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు (4)
    • ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు (4)

    • Yesayyaa Kanikarapoornudaa
    • Manohara Premaku Nilayudaa (2)
    • Neeve Naa Santhosha Gaanamu
    • Sarva Sampadalaku Aadhaaramu (2)        ||Yesayyaa||

    • Naa Valana Ediyu Aashinchakaye Preminchithivi
    • Nanu Rakshinchutaku Unnatha Bhaagyamu Vidachithivi (2)
    • Siluva Mraanupai Rakthamu Kaarchi Rakshinchithivi
    • Shaashwatha Krupa Pondi Jeevinthunu Ila Nee Korake (2)        ||Yesayyaa||

    • Naa Koraku Sarvamu Dhaaraalamugaa Dayacheyuvaadavu
    • Daahamu Theerchutaku Bandanu Cheelchina Upakaarivi (2)
    • Alasina Vaari Aashanu Thrupthiparachithivi
    • Anantha Krupapondi Aaradhinthunu Anukshanamu (2)        ||Yesayyaa||

    • Nee Valana Balamunondina Vaare Dhanyulu
    • Nee Sannidhi Aina Seeyonulo Vaaru Nilichedaru (2)
    • Niluvaramaina Raajyamulo Ninu Choochutaku
    • Nithyamu Krupapondi Sevinchedanu Thudivaraku (2)        ||Yesayyaa||

    • Aaradhanaku Yogyudavu Ellavelala Poojyudavu (4)
    • Ellavelalaa Poojyudavu Aaradhanaku Yogyudavu (4)
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 183 times