Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసు కోసమే జీవిద్దాం - Yesu Kosame Jeeviddaam


    • యేసు కోసమే జీవిద్దాం యేసుతోనే పయనిద్దాం
    • యేసుని పోలి నడిచే సాక్షులం
    • యేసు విలువలు కలిగుందాం యేసు పిలుపునకు లోబడదాం
    • లోకములో యేసుని ప్రతినిధులం
    • శోధనలెదురైనా అవరోధములెన్నున్నా
    • విశ్వాసములో నిలకడగా నిలిచుందాం కడవరకు
    • ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా
    • లోబడకుందుము లోకముకు ఏ సమయములోనైనా        ||యేసు కోసమే||

    • నిందారహితులుగా జీవించుట మన పిలుపు
    • నీతియు పరిశుద్ధతయు ప్రభు కోరే అర్పణలు
    • యదార్ధవంతులుగా ఒక మంచి సాక్ష్యము
    • లోకమునకు కనపరచుటయు దేవుని పరిచర్యే
    • ప్రేమయు సహనము యేసుని హృదయము
    • కలిగుండుటకు పోరాడెదం ఆశతో అనుదినము       ||యేసు కోసమే||

    • యేసు స్వభామును ధరించిన వారలము
    • మరణం గెలిచిన క్రీస్తుని ప్రకటించే శిష్యులము
    • సంకటములు ఎదురైనా అవి అడ్డుగా నిలిచినను
    • రోశముగల విశ్వాసముతో ఆగకనే సాగెదము
    • రాజులు జనములు యేసుని చూచెదరు
    • విశ్వాసులు విశ్వాసములో స్థిరముగ ఉన్నప్పుడు       ||యేసు కోసమే||

    • Yesu Kosame Jeeviddaam Yesuthone Payaniddaam
    • Yesuni Poli Nadiche Saakshulam
    • Yesu Viluvalu Kaligundaam Yesu Pilupunaku Lobadadaam
    • Lokamulo Yesuni Prathinidhulam
    • Shodhanaledurainaa Avarodhamulennunnaa
    • Vishwaasamulo Nilakadagaa Nilichundaam Kadavaraku
    • Ee Jeevitha Yaathralo Lothulu Kanabadinaa
    • Lobadakundumu Lokamuku Ae Samayamulonainaa           ||Yesu Kosame||

    • Nindaarahithulugaa Jeevinchuta Mana Pilupu
    • Neethiyu Parishuddhathayu Prabhu Kore Arpanalu
    • Yadaardhavanthulugaa Oka Manchi Saakshyamu
    • Lokamunaku Kanaparachutayu Devuni Paricharye
    • Premayu Sahanamu Yesuni Hrudayamu
    • Kaligundutaku Poraadedam Aashatho Anudinamu              ||Yesu Kosame||

    • Yesu Swabhaavamunu Dharinchina Vaaralamu
    • Maranam Gelichina Kreesthuni Prakatinche Shishyulamu
    • Sankatamulu Edurainaa Avi Addugaa Nilichinanu
    • Roshamugala Vishwaasamutho Aagakane Saagedamu
    • Raajulu Janamulu Yesuni Choochedaru
    • Vishwaasulu Vishwaasamulo Sthiramuga Unnappudu              ||Yesu Kosame||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 676 times