Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసుని నా మదిలో స్వీకరించాను - Yesuni Naa Madilo Sweekarinchaanu


    • యేసుని నా మదిలో స్వీకరించాను
    • ఆయన నామములో రక్షణ పొందాను (2)
    • నేను నేనే కాను… నాలో నా యేసే… (2)
    • హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
    • హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ          ||యేసుని||

    • పాతవి గతియించెను
    • క్రొత్తవి మొదలాయెను (2)
    • నా పాప హృదయింలో రారాజు జన్మించె
    • నా పాపం తొలగి పోయెను – నా దుుఃఖం కరిగి పోయెను (2)
    • యేసే నా జీవం…
    • ఆ ప్రభువే నా దెైవం (2)           ||హల్లెలూయ||

    • నీ పాపం తొలగాలన్నా
    • నీ దుుఃఖం కరగాలన్నా (2)
    • యేసుని నీ మదిలోకి స్వీకరించాలి
    • ఆయన నామములోనే రక్షణ పొందాలి (2)
    • యేసే మన జీవం…
    • ఆ ప్రభువే మన దెైవం (2)     ||హల్లెలూయ||

    • నీవు నమ్మితే రక్షణ
    • నమ్మకున్నచో శిక్షయే (2)
    • ఎత్తబడే గుంపులో నీవు ఉంటావో
    • విడువబడే రొంపిలో నీవు ఉంటావో (2)
    • ఈ క్షణమే నీవు తేల్చుకో…
    • ఇదియే అనుకూల సమయము (2)       ||హల్లెలూయ||

    • Yesuni Naa Madilo Sweekarinchaanu
    • Aayana Naamamulo Rakshana Pondaanu (2)
    • Nenu Nene Kaanu… Naalo Naa Yese… (2)
    • Hallelujah Hallelujah Hallelujah Hallelujah
    • Hallelujah Hallelujah Hallelujah Hallelujah        ||Yesuni||

    • Paathavi Gathiyinchenu
    • Kroththavi Modalaayenu (2)
    • Naa Paapa Hrudayamlo Raaraaju Janminche
    • Naa Paapam Tholagipoyenu – Naa Dukham Karigipoyenu (2)
    • Yese Naa Jeevam…
    • Aa Prabhuve Naa Daivam (2)           ||Hallelujah||

    • Nee Paapam Tholagaalannaa
    • Nee Dukham Karagaalannaa (2)
    • Yesuni Ne Madiloki Sweekarinchaali
    • Aayana Naamamulone Rakshana Pondaali (2)
    • Yese Mana Jeevam…
    • Aa Prabhuve Mana Daivam (2)        ||Hallelujah||

    • Neevu Nammithe Rakshana
    • Nammakunnacho Shikshaye (2)
    • Eththabade Gumpulo Neevu Untaavo
    • Viduvabade Rompilo Neevu Untaavo (2)
    • Ee Kshaname Neevu Thelchuko…
    • Idiye Anukoola Samayamu (2)         ||Hallelujah||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 117 times