Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రక్షింపబడిన నీవు – Rakshimpabadina Neevu


    • రక్షింపబడిన నీవు – లోకాశలపైనే నీదు
    • గురి నిలిపి పయనిస్తున్నావా
    • రక్షకుని ఎరిగిన నీవు – తానెవరో తెలియదు నాకు
    • అన్నట్టు జీవిస్తున్నావా (2)
    • యేసే లేని నీ బ్రతుకులో
    • వెలుగే లేదని తెలుసుకో
    • యేసే లేని జీవితానికి
    • విలువే లేదని తెలుసుకో (2)        ||రక్షింపబడిన||

    • మంటితోనే నిను చేసినా
    • కంటి పాపగా కాపాడెనే
    • మాటి మాటికి పడిపోయినా
    • శాశ్వత ప్రేమతో ప్రేమించెనే (2)
    • ఆ ప్రేమను కాదని – అవసరమే లేదని
    • ఈ లోకం నాదని – ప్రభు మార్గం విడచితివా
    • యేసే లేనిదే – పరలోకానికి
    • ప్రవేశం లేదనే – పరమార్ధం మరచితివా      ||యేసే||

    • యేసులోనే నీ రక్షణ
    • యేసులోనే నిరీక్షణ
    • యేసులోనే క్షమాపణ
    • చేసుకో మరి ప్రక్షాళన (2)
    • ఎంతో ప్రేమను – నీపై చూపించెను
    • తన ప్రాణము సహితము – నీకై అర్పించెనుగా
    • ఇప్పటికైననూ – మార్చుకో మనస్సునూ
    • ప్రభువును చేరగా – వేగిరమే పరుగిడిరా       ||యేసే||

    • Rakshimpabadina Neevu  – Lokaashalapaine Needu
    • Guri Nilipi Payanisthunnaavaa
    • Rakshakuni Erigina Neevu – Thaanevaro Theliyadu Naaku
    • Annattu Jeevisthunnaavaa (2)
    • Yese Leni Nee Brathukulo
    • Veluge Ledani Thelusuko
    • Yese Leni Jeevithaaniki
    • Viluve Ledani Thelusuko (2)        ||Rakshimpabadina||

    • Mantithone Ninu Chesinaa
    • Kanti Paapaga Kaapaadene
    • Maati Maatiki Padipoyinaa
    • Shaashwatha Prematho Preminchene (2)
    • Aa Premanu Kaadani – Avasarame Ledani
    • Ee Lokam Naadani – Prabhu Maargam Vidachithivaa
    • Yese Lenide – Paralokaaniki
    • Pravesham Ledane – Paramaardham Marachithivaa       ||Yese||

    • Yesulone Nee Rakshana
    • Yesulone Nireekshana
    • Yesulone Kshamaapana
    • Chesuko Mari Prakshaalana (2)
    • Entho Premanu – Neepai Choopinchenu
    • Thana Praanamu Sahithamu – Neekai Arpinchenugaa
    • Ippatikainanu – Maarchuko Manassunu
    • Prabhuvunu Cheragaa – Vegirame Parugidiraa         ||Yese||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 181 times