Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు - Randi Randi Yesuni Yoddaku Rammanuchunnaadu


    • రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు
    • ప్రయాసపడి భారము మోయువారలు
    • ప్రభుని చెంతకు పరుగిడి వేగమే

    • యేసుని పిలుపు వినియు నింక – యోచింపరేల
    • అవనిలో అగచాట్ల పాలైన
    • అబ్బదు శాంతి ఆత్మకు నిలలో         ||రండి||

    • కరువు రణము మరణము చూచి – కలుగదు మారుమనస్సు
    • ప్రవచనములు సంపూర్ణములాయెను
    • యూదులు తిరిగి వచ్చుచున్నారు        ||రండి||

    • ప్రభు యేసు నీ కొరకై తనదు – ప్రాణము నిచ్చె గదా
    • సిలువను రక్తము చిందించియును
    • బలియాయెను యా ఘనుడు మనకై       ||రండి||

    • యేసుని నామమునందె పరమ – నివాసము దొరకును
    • ముక్తిని పాప విమోచనమును
    • శక్తిమంతుడు యేసే యిచ్చును      ||రండి||

    • నేనే మార్గము నేనే సత్యము – నేనే జీవమును
    • నేను గాకింకెవరు లేరని
    • యెంచి చెప్పిన యేసుని వద్దకు     ||రండి||

    • Randi Randi Yesuni Yoddaku Rammanuchunnaadu
    • Prayaasapadi Bhaaramu Moyuvaaralu
    • Prabhuni Chenthaku Parugidi Vegame

    • Yesuni Pilupu Viniyu Ninka – Yochimparela
    • Avanilo Agachaatla Paalaina
    • Abbadu Shaanthi Aathmaku Nilalo        ||Randi||

    • Karuvu Ranamu Maranamu Choochi – Kalugadu Maarumanassu
    • Pravachanamulu Sampoornamulaayenu
    • Yoodulu Thirigi Vachchuchunnaaru         ||Randi||

    • Prabhu Yesu Nee Korakai Thanadu – Praanamu Nichche Gadaa
    • Siluvanu Rakthamu Chindinchiyunu
    • Baliyaayenu Yaa Ghanudu Manakai          ||Randi||

    • Yesuni Naamamunande Parama – Nivaasamu Dorakunu
    • Mukthini Paapa Vimochanamunu
    • Shakthimanthudu Yese Yichchunu           ||Randi||

    • Nene Maargamu Nene Sathyamu – Nene Jeevamunu
    • Nenu Gaakinkevaru Lerani
    • Yenchi Cheppina Yesuni Vaddaku         ||Randi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 15587 times