Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రారాజు పుట్టాడోయ్ మా రాజు పుట్టాడోయ్ - Raaraaju Puttaadoi Maa Raaju Puttaadoi


    • రారాజు పుట్టాడోయ్ మా రాజు పుట్టాడోయ్
    • సూడంగ రారండోయ్ వేడంగ రారండోయ్ (2)
    • ఈ లోకమునకు రక్షకుడిగ పుట్టినాడండోయ్
    • మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్
    • నింగి నేల పొంగిపోయే…
    • ఆ తార వెలసి మురిసిపోయే
    • సంబరమాయెనే, హోయ్…      ||రారాజు||

    • వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట
    • ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు
    • కన్నుల విందుగా దూతలు పాడగా
    • సందడే సిందేయంగ మిన్నుల పండగ
    • సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట
    • పశువుల పాకలోన ఆ పసి బాలుడంట
    • చెరగని స్నేహమై…..      ||రారాజు||

    • మచ్చలేని ముత్యమల్లె పొడిసే సూరీడు
    • మనసులో దీపమై దారి సూపు దేవుడు
    • ప్రేమ పొంగు సంద్రమల్లె కంటికి రెప్పలా
    • అందరి తోడునీడై మాయని మమతలా
    • సల్లంగా సూడ యేసు ఇల వచ్చినాడంట
    • వరముగ చేర యేసు పరమును వీడెనంట
    • మరువని బంధమై…..      ||రారాజు||

    • Raaraaju Puttaadoi Maa Raaju Puttaadoi
    • Soodanga Raarandoi Vedanga Raarandoi (2)
    • Ee Lokamunaku Rakshakudiga Puttinaadandoi
    • Mana Koraku Deva Devudu Digi Vachchinaadandoi
    • Ningi Nela Pongipoye…
    • Aa Thaara Velasi Murisipoye..
    • Sambaramaayene Hoy         ||Raaraaju||

    • Vennela Velugullo Poosenu Sali Manta
    • Ooru Vaada Vinthaboye Gollala Savvadulu
    • Kannula Vindugaa Doothalu Paadagaa
    • Sandade Sindeyanga Minnula Pandaga
    • Sukkallo Sandrudalle Sooda Sakkanodanta
    • Pashuvula Paakalona Aa Pasi Baaludanta
    • Cheragani Snehamai…         ||Raaraaju||

    • Machchaleni Muthyamalle Podise Sooreedu
    • Manasuloi Deepamai Daari Soopu Devudu
    • Prema Pongu Sandramalle Kantiki Reppalaa
    • Andari Thodu Needai Maayani Mamathalaa
    • Sllangaa Sooda Yesu Ila Vachchinaadanta
    • Varamuga Chera Yesu Paramunu Veedenanta
    • Maruvani Bandhamai…         ||Raaraaju||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 129 times