Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త - Vinnaaraa Vinnaaraa Shubhavaartha Shubhvaartha


    • విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త
    • మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెను
    • వచ్చెను వచ్చెను ఈ లోకానికి వచ్చెను
    • తెచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను (2)
    • ఊరు వాడా తిరిగి ఈ వార్త చెప్పేద్దాం
    • యేసయ్య పుట్టాడని పండుగ చేసేద్దాం (2)      ||విన్నారా||

    • దూతలు చెప్పారంటా రక్షకుడు పుట్టాడని
    • గొల్లలు వచ్చిరంటా బాలుని చూచిరంటా (2)
    • పరలోక దూతల సమూహముతో – స్తోత్రగీతాలు పాడిరంటా
    • లోక రక్షకుడు మెస్సయ్యేనని ఆనందముతో వెళ్లిరంటా      ||ఊరు వాడా||

    • ఆ….తారొకటి చెప్పేనంటా రారాజు పుట్టాడని
    • జ్ఞానులు వచ్చిరంటా బాలుని చూచిరంటా (2)
    • బంగారు సాంబ్రాణి బోళమును కానుకగా ఇచ్చి వచ్చిరంటా
    • రాజులకు రాజేసయ్యేనని సంతోషముగా వెళ్లిరంటా        ||ఊరు వాడా||

    • Vinnaaraa Vinnaaraa Shubhavaartha Shubhvaartha
    • Mana Koraku Ee Lokamlo Rakshakundu Puttenu
    • Vachchenu Vachchenu Ee Lokaaniki Vachchenu
    • Thechchenu Thechchenu Sambaraalu Thechchenu (2)
    • Ooru Vaadaa Thirigi Ee Vaartha Cheppeeddaam
    • Yesayya Puttaadani Panduga Cheseddaam (2)       ||Vinnaaraa||

    • Doothalu Cheppaarantaa Rakshakudu Puttaadani
    • Gollalu Vachchirantaa Baaluni Choochirantaa (2)
    • Paraloka Doothala Samoohamutho – Sthothra Geethaalu Paadirantaa
    • Loka Rakshakudu Messayyenani Aanandamutho Vellirantaa        ||Ooru Vaadaa||

    • Aa.. Thaarokati Cheppenantaa Raaraaju Puttaadani
    • Gnaanulu Vachchirantaa Baaluni Choochirantaa (2)
    • Bangaaru Saambraani Bolamunu Kaanukagaa Ichchi Vachchirantaa
    • Raajulaku Raajesayyenani Santhoshamugaa Vellirantaa        ||Ooru Vaadaa||

  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 153 times