Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సర్వ సృష్టిలోని జీవ రాశి అంతా - Sarva Srushtiloni Jeeva Raashi Anthaa


    • సర్వ సృష్టిలోని జీవ రాశి అంతా
    • నీదు మహిమనే ప్రస్తుతించగా
    • స్వరమెత్తి నీ మహిమ కార్యములను
    • ప్రతి స్థలమునందు ప్రకటించెదా
    • నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం
    • నిన్న నేడు రేపు ఒకటిగ ఉన్నవాడవు
    • విడువవు ఎడబాయవు నా యేసయ్యా         ||సర్వ||

    • ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే
    • ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే
    • నీవు లేనిదే ఏమి కలుగలేదు – ఆది సంభూతుడా
    • నీవు ఉండగా నాకు భయము లేదు – పరమ జయశాలి      ||నీవే||

    • నీ రూపములో నను చేసిన పరమ కుమ్మరీ
    • నీ రక్తమునిచ్చ్చి జాలి హృదయమా
    • నీవు లేనిదే ఏమి కలుగలేదు – ఆది సంభూతుడా
    • నీవు ఉండగా నాకు భయము లేదు – పరమ జయశాలి        ||నీవే||

    • Sarva Srushtiloni Jeeva Raashi Anthaa
    • Needu Mahimane Prasthuthinchagaa
    • Swarametthi Nee Mahima Kaaryamulanu
    • Prathi Sthalamunandu Prakatinchedaa
    • Neeve Maargam Neeve Sathyam Neeve Jeevam
    • Ninna Nedu Repu Okatiga Unnavaadavu
    • Viduvavu Edabaayavu Naa Yesayyaa        ||Sarva||

    • Ee Parvatha Shikaraakaasham Nee Adbhutha Kaaryamule
    • Ee Pachchika Bhoomi Nadulu Nee Chethi Panule
    • Neevu Lenide Emi Kalugaledu – Aadi Sambhoothudaa
    • Neevu Undagaa Naaku Bhayamu Ledu – Parama Jayashaali          ||Neeve||

    • Nee Roopamulo Nanu Chesina Parama Kummari
    • Nee Rakthamunichchi Jaali Hrudayamaa
    • Neevu Lenide Emi Kalugaledu – Aadi Sambhoothudaa
    • Neevu Undagaa Naaku Bhayamu Ledu – Parama Jayashaali          ||Neeve||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 5954 times