Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సర్వ శరీరుల దేవుడా - Sarva Shareerula Devudaa


    • సర్వ శరీరుల దేవుడా
    • నీకసాధ్యమే లేదయ్యా (2)
    • చాచిన నీ బాహువుతో
    • భూమి ఆకాశాలు చేసితివే
    • నిన్న నేడు నిరంతరం – ఏకరీతిగుంటివే

    • లేనే లేదయ్యా హో యేసయ్యా
    • నీకసాధ్యమైనదేది లేదయ్యా
    • లేనే లేదయ్యా మా యేసయ్యా
    • నీకసాధ్యమైనదేది లేదయ్యా (2)       ||సర్వ శరీరుల||

    • ఆదాము హవ్వలను చేసినట్టి దేవా
    • సృష్టికర్త నీకే స్తోత్రము
    • హేబెలు అర్పణను అంగీకరించిన
    • గొర్రెపిల్ల దేవా స్తోత్రము
    • హానోకును నీతో కూడా నడిపినావు
    • నోవాహును ప్రళయ జలము నుండి కాచినావు
    • సర్వశక్తుడా – నీతిమంతుడా
    • మార్పు లేని మా దేవుడా         ||లేనే లేదయ్యా||

    • అబ్రహాముతో నిబంధనను చేసినావు
    • అబ్రహాము దేవా స్తోత్రము
    • ఇస్సాకే వాగ్ధాన పుత్రుడన్నావు
    • ఇస్సాకు దేవా స్తోత్రము
    • యాకోబును ఇశ్రాయేలుగా మార్చినావు
    • యోసేపును పెద్ద రాజుగా చేసినావు
    • శ్రీమంతుడా – యాకోబు దేవుడా
    • చూచుచున్న మా దేవుడా         ||లేనే లేదయ్యా||

    • మోషేతో పొద నుండి మాటలాడినావుగా
    • ఉన్నవాడా నీకే స్తోత్రము
    • ఎర్ర సంద్రమున్ రెండు పాయలుగా చీల్చినావు
    • భీకరుండా నీకే స్తోత్రము
    • యెహోషువాకై సూర్య చంద్రులను ఆపినావు
    • కాలేబుకు యవ్వన బలమును ఇచ్చినావు
    • మేఘ స్థంభమా – అగ్ని స్థంభమా
    • చీల్చబడిన బండ దైవమా         ||లేనే లేదయ్యా||

    • గిద్యోను సైన్యముకు జయమునిచ్చినావుగా
    • విజయశీలుడా స్తోత్రము
    • సమ్సోనుకు సింహ బలమునిచ్చినావుగా
    • యూదా సింహమా స్తోత్రము
    • బోయజుతో రూతును విమోచించినావు
    • సమూయేలును మందసం నుండి పిలిచినావు
    • పరిశుద్ధుడా – విమోచకుడా
    • ఎబినేజరు స్తోత్రము         ||లేనే లేదయ్యా||

    • దావీదు నా హృదయానుసారుడంటివే
    • రాజాధి రాజా స్తోత్రము
    • సొలొమోనుకు ఆత్మ జ్ఞానమెంతో ఇచ్చినావు
    • అనంత జ్ఞాని స్తోత్రము
    • ఏలీయాకై అగ్ని పంపి నీవు గెలచినావు
    • ఎలీషాకు రెండంతలాత్మనిచ్చినావు
    • ఆత్మ రూపుడా – రోషవంతుడా
    • జీవము గల దేవుడా         ||లేనే లేదయ్యా||

    • నెహెమ్యాతో పడిన గోడలు కట్టించినావు
    • యెరూషలేము దేవా స్తోత్రము
    • జెరుబ్బాబెలునడ్డగించు కొండ నణిపినావు
    • మందసపు దేవా స్తోత్రము
    • ఎస్తేరుచే రాజు ఆజ్ఞనే మార్చినావు
    • దానియేలును సింహాల నుండి బ్రోచినావు
    • షద్రక్ మేషాకూ- అబేద్నెగోల దేవుడా
    • నిత్య రాజ్య స్థాపకుడా         ||లేనే లేదయ్యా||

    • యెహోషాపాతుకై పోరు సలిపినావు
    • యుద్ధ శూరుడా స్తోత్రము
    • యబ్బేజు సరిహద్దులిస్తరించినావుగా
    • యజమానుడా స్తోత్రము
    • హిజ్కియాకు ఆయుష్షు నీవు పెంచినావు
    • యెషయాకు దర్శనమును చూపినావు
    • మహిమ రూపుడా – నిత్య జీవుడా
    • సింహాసనాసీనుడా         ||లేనే లేదయ్యా||

    • యోబుకు రెట్టింపు దీవెనిచ్చినావుగా
    • నమ్మదగిన దేవా స్తోత్రము
    • యోనాను చేప కడుపు నుండి లేపినావుగా
    • దీర్ఘశాంతుడా స్తోత్రము
    • యెహేజ్కెలుపై నీ ఆత్మ హస్తముంచినావు
    • యోహానును త్రోవ సరళ పరచ పంపినావు
    • ప్రవచనాత్ముడా – మనుష్య కుమారుడా
    • ప్రవక్తలందరికి దేవుడా         ||లేనే లేదయ్యా||

    • కృపా సత్యములు మాకై తెచ్చినావుగా
    • యేసు దేవా నీకే స్తోత్రము
    • తండ్రి చిత్తము అంత నెరవేర్చినావుగా
    • దేవ తనయుడా స్తోత్రము
    • రక్తధారతో మా పాపమంతా కడిగినావు
    • మృత్యుంజయుడవై సమాధి గుండె చీల్చినావు
    • పునరుత్థానుడా – అభిషిక్తుడా
    • పాపుల రక్షకుడా         ||లేనే లేదయ్యా||

    • పేతురును బండలా స్థిరము చేసినావుగా
    • పరిశుద్ధాత్ముడా స్తోత్రము
    • సౌలును అపొస్తలునిగా మార్చినావుగా
    • ఆశ్చర్యకరుడా స్తోత్రము
    • యోహానుకు నీ రాజ్య మహిమ చూపినావు
    • సంఘానికి ఇప్పుడు తోడుగా ఉండినావు
    • పెండ్లి కుమారుడా – ప్రేమ రూపుడా
    • రానున్న మా దేవుడా         ||లేనే లేదయ్యా||

    • Sarva Shareerula Devudaa
    • Neekasaadhyame Ledayaa (2)
    • Chaachina Nee Baahuvutho
    • Bhoomi Aakaashaalu Chesithive
    • Ninna Nedu Nirantharam – Ekareethiguntive

    • Lene Ledayyaa Ho Yesayyaa
    • Neekasaadhyamainadedhi Ledayyaa
    • Lene Ledayyaa Maa Yesayyaa
    • Neekasaadhyamainadhedhi Ledayyaa (2)          ||Sarva Shareerula||

    • Aadaamu Havvalanu Chesinatti Devaa
    • Srushtikartha Neeke Sthothramu
    • Hebelu Arpananu Angeekarinchina
    • Gorrepilla Devaa Sthothramu
    • Haanokunu Neetho Kooda Nadipinaavu
    • Novaahunu Pralaya Jalamu Nundi Kaachinaavu
    • Sarvashakthudaa – Neethimanthudaa
    • Maarpu Leni Maa Devudaa         ||Lene Ledayyaa||

    • Abrahaamutho Nibandhananu Chesinaavu
    • Abrahaamu Devaa Sthothramu
    • Issake Vaagdhaana Puthrudannaavu
    • Issaku Devaa Sthothramu
    • Yaakobunu Ishraayelugaa Maarchinaavu
    • Yosepunu Pedda Raajugaa Chesinaavu
    • Sreemanthudaa – Yaakobu Devudaa
    • Choochuchunna Maa Devudaa         ||Lene Ledayyaa||

    • Moshetho Podha Nundi Maatalaadinaavugaa
    • Unnavaadaa Neeke Sthothramu
    • Erra Sandramun Rendu Paayalugaa Cheelchinaavu
    • Bheekarundaa Neeke Sthothramu
    • Yehoshuvaakai Soorya Chandrulanu Aapinaavu
    • Kaalebuku Yavvana Balamunu Ichchinaavu
    • Megha Sthambhamaa – Agni Sthambhamaa
    • Cheelchabadina Banda Daivamaa         ||Lene Ledayyaa||

    • Gidyonu Sainyamuku Jayamunichchinaavugaa
    • Vijayasheeludaa Sthothramu
    • Samsonuku Simha Balamunichchinaavugaa
    • Yoodaa Simhamaa Sthothramu
    • Boyajutho Roothunu Vimochinchinaavu
    • Samooyelunu Mandasam Nundi Pilichinaavu
    • Parishuddhudaa – Vimochakudaa
    • Ebinezaru Sthothramu         ||Lene Ledayyaa||

    • Daaveedu Naa Hrudayaanusaarudantive
    • Raajaadhi Raajaa Sthothramu
    • Solomonuku Aathma Gnaanamentho Ichchinaavu
    • Anantha Gnaani Sthothramu
    • Eliyaakai Agni Pampi Neevu Gelachinaavu
    • Elishaaku Rendanthalaathmanichchinaavu
    • Aathma Roopudaa – Roshavanthudaa
    • Jeevamu Gala Devudaa         ||Lene Ledayyaa||

    • Nehemyaatho Padina Godalu Kattinchinaavu
    • Yerushalemu Devaa Sthothramu
    • Jerubbaabelunaddaginchu Konda Nanipinaavu
    • Mandhasapu Devaa Sthothramu
    • Estheruche Raaju Aagnane Maarchinaavu
    • Daaniyelunu Simhaala Nundi Brochinaavu
    • Shadhrak Meshaaku – Abednegola Devudaa
    • Nithya Raajya Sthaapakudaa         ||Lene Ledayyaa||

    • Yehoshaapaathukai Poru Salipinaavu
    • Yuddha Shoorudaa Sthothramu
    • Ebbeju Sarihaddulistharinchinaavugaa
    • Yajamaanudaa Sthothramu
    • Hizkiyaaku Aayushshu Neevu Penchinaavu
    • Yeshayaaku Darashanamunu Choopinaavu
    • Mahima Roopudaa – Nithya Jeevudaa
    • Simhaasanaaseenudaa         ||Lene Ledayyaa||

    • Yobuku Rettimpu Deevenichchinaavugaa
    • Nammadhagina Devaa Sthothramu
    • Yonaanu Chepa Kadupu Nundi Lepinaavugaa
    • Deerghashaanthudaa Sthothramu
    • Yehezkelupai Nee Aathma Hasthamunchinaavu
    • Yohaanunu Throva Sarala Paracha Pampinaavu
    • Pravachanaathmudaa – Manushya Kumaarudaa
    • Pravakthalandariki Devudaa         ||Lene Ledayyaa||

    • Krupaa Sathyamulu Maakai Thechchinaavugaa
    • Yesu Devaa Neeke Sthothramu
    • Thandri Chitthamu Antha Neraverchinaavugaa
    • Deva Thanayudaa Sthothramu
    • Rakthadhaaratho Maa Paapamantha Kadiginaavu
    • Mruthyunjayudavai Samaadhi Gunde Cheelchinaavu
    • Punarutthaanudaa – Abhishikthudaa
    • Paapula Rakshakudaa         ||Lene Ledayyaa||

    • Pethurunu Bandalaa Sthiramu Chesinaavugaa
    • Parishuddhaathmudaa Sthothramu
    • Soulunu Aposthalunigaa Maarchinaavugaa
    • Aascharyakarudaa Sthothramu
    • Yohaanuku Nee Raajya Mahima Choopinaavu
    • Sanghaaniki Ippudu Thodugaa Undinaavu
    • Pendli Kumaarudaa – Prema Roopudaa
    • Raanunna Maa Devudaa         ||Lene Ledayyaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 477 times