Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సహోదరులు ఐక్యత కలిగి నివసించుట - Sahodarulu Aikyatha Kaligi Nivasinchuta


    • అది తల మీద పోయబడి
    • అహరోను గడ్డము మీదుగా కారినా…

    • సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
    • ఎంత మేలు – ఎంత మనోహరము
    • సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
    • ఎంత మేలు – ఎంత మనోహరము
    • అది తల మీద పోయబడి
    • అహరోను గడ్డము మీదుగా కారినా…
    • పరిమళము – పరిమళ తైలము – (2)     ||సహోదరులు||

    • సంఘ సహవాసములో సహోదరులు
    • మత్సరము ద్వేషము అసూయతో నిండి (2)
    • వాక్యమును విడచి ఐక్యత లోపించి
    • తొలగిపోయిరి… ప్రభు కృప నుండి
    • సహవాసము పరిహాసమాయెను – (2)     ||సహోదరులు||

    • సిలువ వేయబడిన యేసు రక్షణ మరచి
    • స్వస్థతలు దీవెనలు అద్భుతములు (2)
    • క్షయమైన వాటి కొరకు – అక్షయుడగు ప్రభును వదిలి
    • అపహసించిరి… సువార్త సేవను
    • పరిశుద్ధాత్ముడు పరిహాసమొందెను – (2)     ||సహోదరులు||

    • Adi Thala Meeda Poyabadi
    • Aharonu Gaddamu Meedugaa Kaarinaa…

    • Sahodarulu Aikyatha Kaligi Nivasinchuta
    • Entha Melu – Entha Manoharamu
    • Sahodarilu Aikyatha Kaligi Nivasinchuta
    • Entha Melu – Entha Manoharamu
    • Adi Thala Meeda Poyabadi
    • Aharonu Gaddamu Meedugaa Kaarinaa
    • Parimalamu – Parimala Thailamu – (2)       ||Sahodarulu||

    • Sangha Sahavaasamulo Sahodarulu
    • Mathsaramu Dweshamu Asooyatho Nindi (2)
    • Vaakyamunu Vidachi Aikyatha Lopinchi
    • Tholagipoyiri… Prabhu Krupa Nundi
    • Sahavaasamu Parihaasamaayenu – (2)       ||Sahodarulu||

    • Siluva Veuabadina Yesu Rakshana Marachi
    • Swasthathalu Deevenalu Adbhuthamulu (2)
    • Kshayamaina Vaati Koraku – Akshayudagu Prabhunu Vadili
    • Apahasinchiri… Suvaartha Sevanu
    • Parishuddhaathmudu Parihaasamondenu – (2)       ||Sahodarulu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1821 times