Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సాధ్యము అన్ని సాధ్యము - Saadhyamu Anni Saadhyamu


    • సాధ్యము అన్ని సాధ్యము
    • నీ వలన అన్నియు సాధ్యం
    • అసాధ్యము లేనే లేదు (2)          ||సాధ్యము||

    • నీ నామం చెప్పిన చాలు
    • సాతాను పారిపోవును (2)
    • నీ పేర చేతులుంచగా
    • వ్యాధులెల్ల మాయమగును (2)          ||సాధ్యము||

    • నీటిపైన నడిచావు
    • గాలిని గద్దించావు (2)
    • సాతానుని ఓడించావు
    • సర్వశక్తిమంతుడా (2)          ||సాధ్యము||

    • సముద్రము నిన్ను చూచి
    • పారిపోయెనయ్యా (2)
    • యోర్దాను నిన్ను చూచి
    • వెనుకకు మల్లెనయ్యా (2)          ||సాధ్యము||

    • కొండలు పొట్టేళ్ల వలె
    • గంతులు వేసెదము (2)
    • గుట్టలు గొర్రె వలె
    • గంతులు వేసెదము (2)          ||సాధ్యము||


    • Saadhyamu Anni Saadhyamu
    • Nee Valana Anniyu Saadhyam
    • Asaadhyamu Lene Ledu – (2)   ||Saadhyamu||

    • Nee Naamam Cheppina Chaalu
    • Saathaanu Paaripovunu (2)
    • Nee Pera Chethulunchagaa
    • Vyaadhulella Maayamagunu (2)   ||Saadhyamu||

    • Neeti Pain Nadichaavu
    • Gaalini Gaddinchaavu (2)
    • Saathaanuni Odinchaavu
    • Sarvashakthimanthudaa (2)   ||Saadhyamu||

    • Samudramu Ninnu Choochi
    • Paaripoyenayyaa (2)
    • Yordaanu Ninnu Choochi
    • Venukaku Mallenayyaa (2)   ||Saadhyamu||

    • Kondalu Pottella Vale
    • Ganthulu Vesedamu (2)
    • Guttalu Gorre Vale
    • Ganthulu Vesedamu (2)   ||Saadhyamu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2314 times