Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

(హో) హ్యాప్పీ క్రిస్మస్ హ్యాప్పీ క్రిస్మస్ - (Ho) Happy Christmas Happy Christmas


    • (హో) హ్యాప్పీ క్రిస్మస్ హ్యాప్పీ క్రిస్మస్
    • హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
    • మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
    • మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2)
    • సామాన్యుడవు కావు సృష్టికర్తవు నీవు
    • బలహీనుడవు కావు బలమైన దేవుడవు (2)
    • పాపిని రక్షింప యేసు పరమును వీడావు
    • చీకటి తొలగించి మాలో వెలుగును నింపావు (2)

    • ఆదాము హవ్వలు చేసిన పాపం శిక్షను తెచ్చింది (2)
    • క్రీస్తు చేసిన త్యాగం మనకు రక్షణ నిచ్చింది (2)     ||హ్యాప్పీ క్రిస్మస్||

    • జ్ఞానులు గొర్రెల కాపరులు ప్రభువుని చూశారు (2)
    • దీనులైన వారలకు ఆ భాగ్యం దొరికింది (2)     ||హ్యాప్పీ క్రిస్మస్||

    • యేసుని నీవు నమ్మినచో శాంతి సమాధానం (2)
    • నిత్యమైన సంతోషం పరలోకమే నీ సొంతం (2)     ||హ్యాప్పీ క్రిస్మస్||

    • (Ho) Happy Christmas Happy Christmas
    • Happy Happy Happy Christmas
    • Merry Christmas Merry Christmas
    • Merry Merry Merry Christmas (2)
    • Saamaanyudavu Kaavu Srushtikarthavu Neevu
    • Balaheenudavu Kaavu Balamaina Devudavu (2)
    • Paapini Rakshimpa Yesu Paramunu Veedaavu
    • Cheekati Tholaginchi Maalo Velugunu Nimpaavu (2)

    • Aadaamu Havvalu Chesina Paapam Shikshanu Thechchindi (2)
    • Kreesthu Chesina Thyaagam Manaku Rakshana Nichchindi (2)      ||Happy Christmas||

    • Gnaanulu Gorrela Kaaparulu Prabhuvuni Choosaaru (2)
    • Deenulaina Vaaralaku Aa Bhaagyam Dorikindi (2)      ||Happy Christmas||

    • Yesuni Neevu Namminacho Shaanthi Samaadhaanam (2)
    • Nithyamaina Santhosham Paralokame Nee Sontham (2)      ||Happy Christmas||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 169 times