Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ సిలువే నా శరణము - Nee Siluve Naa Sharanamu


    • నీ సిలువే నా శరణము (2)
    • విలువైన రుధిరాన్ని కార్చి
    • వెలపోసి నన్ను కొన్నావు (2)
    • ప్రేమా త్యాగం నీవే యేసయ్యా
    • మహిమా నీకే ఆరోపింతును

    • గాయాలు పొందినావు – వెలివేయబడినావు
    • నా శిక్ష నీవు పొంది – రక్షణను కనుపరచావు (2)
    • నీ ప్రేమ ఇంత అంతని – నే తెలుపలేను
    • నీ కృపను చాటెదన్ – నా జీవితాంతము

    • నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు
    • భారమైన సిలువ – మోయలేక మోసావు
    • కొరడాలు చెళ్ళని చీల్చెనే – నీ సుందర దేహమునే (2)
    • తడిపెను నీ తనువునే రుధిరంబు ధారలే (2)
    • వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా (2)

    • సిలువలో ఆ సిలువలో – ఆ ఘోర కల్వరిలో
    • తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2)

    • విలువే లేని నా బ్రతుకును – విలువ పెట్టి కొన్నావయ్యా (2)
    • నాదు పాపమంతయూ (2)
    • నీదు భుజముపై మోసావయ్యా (2)

    • గొల్గొతా కొండ పైన (2)
    • గాయాలు పొందితివే (3)

    • చెమటయు రక్తముగా – ఆత్మల వేదనయూ (2)
    • పొందెను యేసు నీ కొరకే
    • తండ్రీ నీ చిత్తం – సిద్ధించు గాక అని పలికెను (2)

    • కల్వారిలో జీవామిచ్చెన్ (2)
    • నీ పాపములను తొలగించుటకై
    • నీదు సిలువన్ మోసెను యేసు (2)

    • రగిలిందిలే ఒక జ్వాలలా – ప్రభు యేసు హృదయము
    • కరిగిందిలే ఒక ధారలా – పరమాత్మ రుధిరము
    • చలించిపోయెనే ఆ సిలువ ధాటికి (2)
    • కసాయి చేతిలో అల్లాడిపోయెనే (2)

    • రగిలిందిలే ఒక జ్వాలలా – ప్రభు యేసు హృదయము
    • కరిగిందిలే ఒక ధారలా – పరమాత్మ రుధిరము

    • కృపా సత్య దేవా – సిలువలో మాకై బలియై
    • రక్తము చిందించినావు – రక్షణిచ్చినావు (2)
    • ఆరాధింతుము నిన్ను యేసు – ఆత్మ సత్యముతో
    • పాడి కొనియాడి కీర్తింతుము
    • పూజించి ఘనపరతుము

    • హాల్లేలూయా హాల్లేలూయా (3)
    • నిన్నే ఆరాధింతుమ్ (3)

    • Nee Siluve Naa Sharanamu (2)
    • Viluvaina Rudhiraanni Kaarchi
    • Velaposi Nannu Konnaavu (2)
    • Premaa Thyaagam Neeve Yesayyaa
    • Mahimaa Neeke Aaropinthunu

    • Gaayaalu Pondinaavu – Veliveyabadinaavu
    • Naa Shiksha Neevu Pondi – Rakshananu Kanuparachaavu (2)
    • Nee Prema Intha Anthani – Ne Thelupalenu
    • Nee Krupanu Chaatedan – Naa Jeevithaanthamu

    • Neramu Cheyani Neevu – Ee Ghora Paapi Koraku
    • Bhaaramaina Siluva – Moyaleka Mosaavu
    • Koradaalu Chellani Cheelchene – Nee Sundara Dehamune (2)
    • Thadipenu Nee Thanuvune Rudhirambu Dhaarale (2)
    • Veli Aina Yesayyaa – Bali Aina Yesayyaa (2)

    • Siluvalo Aa Siluvalo – Aa Ghora Kalvarilo
    • Thuluvala Madhyalo Vrelaadina Yesayyaa (2)

    • Viluve Leni Naa Brathukunu – Viluva Petti Konnaavayyaa (2)
    • Naadu Paapamanthayu (2)
    • Needu Bhujamupai Mosaavayyaa (2)

    • Golgothaa Konda Paina (2)
    • Gaayaalu Pondithive (3)

    • Chematayu Rakthamugaa – Aathmala Vedanayu (2)
    • Pondenu Yesu Nee Korake
    • Thandri Nee Chittham – Siddhinchu Gaaka Ani Palikenu (2)

    • Kalvaarilo Jeevaamichchen (2)
    • Nee Paapamulanu Tholaginchutakai
    • Needu Siluvan Mosenu Yesu (2)

    • Ragilindile Oka Jwaalalaa – Prabhu Yesu Hrudayamu
    • Karigindile Oka Dhaaralaa – Paramaathma Rudhiramu
    • Chalinchipoyene Aa Siluva Dhaatiki (2)
    • Kasaayi Chethilo Allaadipoyene (2)

    • Ragilindile Oka Jwaalalaa – Prabhu Yesu Hrudayamu
    • Karigindile Oka Dhaaralaa – Paramaathma Rudhiramu

    • Krupaa Sathya Devaa – Siluvalo Maakai Baliyai
    • Rakthamu Chindinchinaavu – Rakshanichchinaavu (2)
    • Aaraadhinthumu Ninnu Yesu – Aathma Sathyamutho
    • Paadi Koniyaadi Keerthinthumu
    • Poojinchi Gahanaparathumu

    • Haallelooyaa Haallelooyaa (3)
    • Ninne Aaraadhinthum (3)
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 3013 times