Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీతోనే నా నివాసము – Neethone Naa Nivaasamu


    • నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే
    • సౌందర్య సీయోనులో
    • నీ మనోహరమైన ముఖము దర్శింతును
    • నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే

    • సీయోనులో స్థిరమైన పునాది నీవు
    • నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను (2)

    • సూర్యుడు లేని చంద్రుడు లేని
    • చీకటి రాత్రులు లేనే లేని (2)
    • ఆ దివ్య నగరిలో కాంతులను
    • విరజిమ్మెదవా నా యేసయ్యా (2)          ||సీయోనులో||

    • కడలి లేని కడగండ్లు లేని
    • కల్లోల స్థితి గతులు దరికే రాని (2)
    • సువర్ణ వీధులలో
    • నడిపించెదవా నా యేసయ్యా (2)          ||సీయోనులో||

    • సంఘ ప్రతిరూపము – పరమ యెరుషలేము (2)
    • సౌందర్య సీయోనులో
    • నీ మనోహరమైన ముఖము దర్శింతును (2)
    • నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే (3)
    • ఆనందమే పరమానందమే (10)

    • Neethone Naa Nivaasamu – Nithyamu Aanandame
    • Soundarya Seeyonulo
    • Nee Manoharamaina Mukhamu Darshinthunu
    • Neethone Naa Nivaasamu – Nithyamu Aanandame

    • Seeyonulo Sthiramaina Punaadi Neevu
    • Nee Meede Naa Jeevithamu Amarchukunnaanu (2)

    • Sooryudu Leni Chandrudu Leni
    • Cheekati Raathrulu Lene Leni (2)
    • Aa Divya Nagarilo Kaanthulanu
    • Virajimmedavaa Naa Yesayyaa (2)         ||Seeyonulo||

    • Kadali Leni Kadagandlu Leni
    • Kallola Sthithi Gathulu Darike Raani (2)
    • Suvarna Veedhulalo
    • Nadipinchedavaa Naa Yesayyaa (2)         ||Seeyonulo||

    • Sangha Prathiroopamu – Parama Yerushalemu (2)
    • Soundarya Seeyonulo
    • Nee Manoharamaina Mukhamu Darshinthunu (2)
    • Neethone Naa Nivaasamu Nithyamu Aanandame (3)
    • Aanandame Paramaanandame (10)
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 174 times