Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము - Sudhooramu Ee Payanamu Mundu Iruku Maargamu


    • సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము
    • యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా
    • నే వెంట వెళ్లెదా నా రాజు వెంబడి
    • సుమధుర భాగ్యము యేసుతో పయనము       ||సుదూరము||

    • అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా
    • ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా
    • ఉల్లాసమే… యేసుతో నా పయనమంతయు
    • ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము
    • ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం       ||సుదూరము||

    • హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా
    • ఏ భయము నాకు కలుగదు నా పాదము తొట్రిల్లదు
    • నా చెంతనే… ఉన్న యేసు నన్ను మోయును
    • ఇది నా భాగ్యము నాలోని ధైర్యము
    • ఏ దిగులు లేకనే నే సాగిపోదును       ||సుదూరము||

    • నా జీవితం పదిలము యేసుని చేతిలో
    • నా పయనము సఫలము యేసుదే భారము
    • నే చేరేదా… నిశ్చయంబుగా నా గమ్యము
    • ఇది నా విశ్వాసము నాకున్న అభయము
    • కృపగల దేవుడు విడువడు ఎన్నడూ       ||సుదూరము||

    • Sudhooramu Ee Payanamu Mundu Iruku Maargamu
    • Yesu Naaku Thodugaa Naathone Naduchuchundagaa
    • Ne Venta Velledaa Naa Raaju Vembadi
    • Sumadhura Bhaagyamu Yesutho Payanamu            ||Sudhooramu||

    • Alalapai Ne Nadichedaa Thuphaanulo Hushaarugaa
    • Aa Etthulu Aa Lothulu Aa Malupulu Ne Thirigedaa
    • Ullaasame… Yesutho Naa Payanamanthayu
    • Aascharyamainadi Ne Naduchu Maargamu
    • Okkokka Adugulo O Krottha Anubhavam            ||Sudhooramu||

    • Horu Gaalo Veechinaa Alalu Paiki Lechinaa
    • Ae Bhayamu Naaku Kalugadu Naa Paadamu Thotrilladu
    • Naa Chenthane… Unna Yesu Nannu Moyunu
    • Idi Naa Bhaagyamu Naaloni Dhairyamu
    • Ae Digulu Lekane Ne Saagipodunu            ||Sudhooramu||

    • Naa Jeevitham Padilamu Yesuni Chethilo
    • Naa Payanamu Saphalamu Yesude Bhaaramu
    • Ne Cheredaa… Nischayambugaa Naa Gamyamu
    • Idi Naa Vishwaasamu Naakunna Abhayamu
    • Krupagala Devudu Viduvadu Ennadu            ||Sudhooramu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2185 times