Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

జయం జయం యేసులో నాకు జయం జయం


    • జయం జయం యేసులో నాకు జయం జయం

    • 1.విశ్వాసముతో నే సాగి వెళ్ళేదా
    • ఆత్మా పరిపూర్ణుడై ముందుకెల్లెదా 
    • నీ వాక్యమే నా హృదయములో
    • నా నోటిలో ఉండినా (జయం)

    • 2. గొప్ప కొండలు కడలి పోవునా
    • సరిహద్దులు తొలగి పోవును
    • అసాధ్యమైన్డది సాధించేదా
    • విశ్వాసముతో నేను
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 672 times