Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త


    • ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
    • నిత్యుడగు తండ్రి బలవంతుడు
    • లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి
    • తిరిగి లేచిన పునరుత్ధానుడు
    • రండి మన హృదయాలను ఆయనకు అర్పించి
    • ఆత్మతో సత్యముతోను ఆరాధించెదము - ఆరాధించెదము
    • ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన
    • పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతిశ్రేష్ఠుడు
    • రాజులకే రారాజు ఆ ప్రభువుని పూజించెదం
    • హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

    • సత్య స్వరూపి సర్వాంతర్యామి
    • సర్వాధికారా మంచి కాపరి
    • వేలాది సూర్యుల కాంతిని మించిన
    • మహిమ గలవాడు మహాదేవుడు 
    • రండి మన మందరము ఉత్సాహ గానములతో
    • ఆ దేవా దేవుని ఆరాధించెదము - ఆరాధించెదము
    • పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతిశ్రేష్ఠుడు
    • రాజులకే రారాజు ఆ ప్రభువుని పూజించెదం
    • హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ