Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆరాధన స్తుతి ఆరాధన


    • ఆరాధన స్తుతి ఆరాధన
    • ఆత్మతో సత్యముతో పూర్ణమనసుతో
    • సమర్పణతో స్తుతి ఆరాధన

    • 1. అరణ్యములో ఆహరము
    • సమృద్ధిగా దయ చేసినవాడ
    • సంద్రములో ఆరిన నేలపై
    • నడువ చేసిన వాడా
    • సర్వాధికారి సర్వోనతుడా
    • సర్వ సృష్టికి కారకుడా llస్తుతి ఆరాధనll

    • 2. దేవుడవైయుండి మాకొరకై
    • మానవునిగా జన్మించితివే
    • దాసుడవై రిక్తుడవై
    • సిలువ మరణము పొందితివే
    • నీ రక్తమే పాప హరణం
    • నన్ను శుద్ధుని చేసేను llస్తుతి ఆరాధనll