Card image cap
Daily Bible Verse
"ద్వీపములారా, నా మాట వినుడి, దూరముననున్న జనములారా, ఆలకించుడి, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసికొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబులపొదిలో మూసిపెట్టియున్నాడు. ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడవు నీలో నన్ను మహిమపరచుకొనెదను అని ఆయన నాతో చెప్పెను. అయిననువ్యర్థముగా నేను కష్టపడితిని ఫలమేమియు లేకుండ నా బలమును వృథాగా వ్యయపరచి యున్నాననుకొంటిని నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవునియొద్దనే యున్నది. " - యెషయా 49:1-4
Daily Quote
"పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీన పరచుకొనువాడు శ్రేష్ఠుడు" సామెతలు 16:32
Card image cap
Click to Play
Easter Sunday Sermon
Subscribe on Youtube
Sajeeva Vahini - Live Radio 24x7

Sajeeva Vahini - Radio Player
Card image cap
Share on WhatsappDaily Inspiration


యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దానునదినుండి తిరిగివచ్చి, నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి, అపవాదిచేత శోధింపబడుచుండెను
(లూకా 4:1,2).

యేసు పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడు. అయినప్పటికీ శోధన తప్పలేదు. శోధన అన్నది మనం దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అంత బలంగా వస్తుంది. సైతాను లక్ష్యాలు ఎప్పుడూ అతి ఉన్నతంగా ఉంటాయి. ఒకసారైతే ఒక అపోస్తలుడి చేత యేసు ఎవరో నాకు తెలియదు అని పలికించగలిగాడు వాడు.

మార్టిన్ లూథర్ కంటే ఎక్కువసార్లు సైతానుతో ఘర్షణకి దిగినవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారేమో. ఎందుకు? లూథర్ ఏకంగా నరకరాజ్యం మీదే దండెత్తాడు. జాన్ బన్యన్ సైతానుపై సాధించిన విజయాలను ఎవరు వర్ణించగలరు!

ఎవరిలో అయితే ఎక్కువగా దేవుని ఆత్మ నిండి ఉంటుందో వారికి అపవాదితో ఎక్కువ పోరాటాలు తటస్థిస్తాయి. దేవుడు అందుకు సమ్మతిస్తాడు. ఎందుకంటే తుపానులు వృక్షాలకెలా మేలు చేస్తాయో, శోధనలు మన ఆత్మీయ జీవితాలకు అలా మేలు చేస్తాయి. వేరు లోతుగా తన్నడానికి సహాయపడతాయి ఈ తుపానులు. పింగాణీని కాల్చడం వల్ల ఆ పాత్ర సౌష్టవం శాశ్వతమవుతుంది కదా.

నువ్వు క్రీస్తు చేతిని గట్టిగా పట్టుకుని ఉన్నావని, ఆయ...

Read More
Card image cap
Share on Whatsapp40 సిలువ ధ్యానములు - Day 40 - సిలువ శక్తి

40 సిలువ ధ్యానములు - Day 40 - సిలువ శక్తి

Audio: https://youtu.be/9ZpEiwCfgkc

1 కొరింథీ1:18 సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

సిలువ అనేది మనిషి చేసిన పాపమును భరించే దేవుని ప్రేమ, సిలువ ప్రేమ ఒక్కటే పాపి హృదయాన్ని కరిగించి, పశ్చాత్తాపాం తీసుకురాగలదు. పరలోకమునకు సిలువే మార్గం. సిలువ యొద్దకు వచ్చిన వారు ఎప్పటికీ ఒకేలా ఉండరు. సిలువ జీవితమునకు క్రొత్త ఉద్దేశ్యాన్ని ఇస్తుంది. మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును అని వాక్యం సెలవిస్తుంది. సిలువను ఎత్తుకున్నవానికే యేసు బోధలు అర్ధమవుతాయి. సిలువను ఎత్తుకున్నవాడే దేవుని చేత నడిపించబడుతాడు. సిలువను ఎత్తుకున్నావాని ప్రాణమునకే విశ్రాంతి. విశ్రాంతి అనగా ప్రతి ప్రయత్నంలో విజయమును చూస్తావు కాబట్టి నీకు నిరుత్సాహం ఉండదు నెమ్మది సంతోషముతో నింపబడతావు.

యేసు ప్రభువు సిలువలో మరణించిన తరువాత ఏటు చూసిన రెండు గుంపులు కనిపిస్తున్నాయి. కలిసి దొంగతనములు చేసి దోషులుగ తీర్పు తీర్చబడిన...

Read More
Sajeeva Vahini Mobile App on Android and IOS. Now Available

Android:
https://bit.ly/SVAndroidApp

Apple/IOS:
https://bit.ly/SVIOSApp

Latest Telugu Bible Dictionary

Latest Telugu Bible Dictionary updated with 3000+ words in Telugu

Podcasts

Sajeeva Vahini Audio Devotions and Sermons are now available on Google and Apple Podcasts Click to view Podcasts

Sajeeva Vahini Online Radio

Sajeeva Vahini Audio Devotions and Sermons are now available on Youtube. Click to view Sajeeva Vahini Youtube

Sajeeva Vahini Online Radio

24x7 Online Radio is now available Live. Audio Devotions, Sermons, Christian Music, Audio Bible, and many more. Click to view Sajeeva Vahini Radio

Whatsapp Share Feature Updated

New direct Whatsapp Share is available for Daily Verse, Quote and Devotion

Download PDF Bible

Download Telugu and English parallel bible as PDF for free on this link PDF Parallel Bible Download Here.

Download Telugu Audio Bible for free

You can now download the entire telugu audio bible for free on this link Telugu Audio Bible Download Here

Telugu Cross Reference Bible

Telugu Bible update now with Cross Reference

Telugu Audio Bible

Telugu Audio Bible is updated for all the scriptures.. Read & Listen. Now!! its Free..