Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఇది కోతకు సమయం పనివారి తరుణం


    • ఇది కోతకు సమయం - పనివారి తరుణం ప్రార్ధన చేయుదమా
    • పైరును చూచెదమా - పంటను కోయుదమా

    • 1. కోతెంతో విస్తారమాయెనే కోసెడి పనివారు కొదువాయెనే
    • ప్రభుయేసు నిధులన్ని నిలువాయెనే (ఇది)

    • 2. సంఘమా మౌనము దాల్చకుమా కోసెడి పనిలోన పాల్గొందుమా
    • యజమాని నిధులన్ని మీకేగదా (ఇది)

    • ౩. శ్రమలేని ఫలితంబు మీకీయగా కోసెడి పనిలోన పాల్గొందుమా
    • జీవార్ధ ఫలములను భుజియింతమా (ఇది)