Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఇదే నా కోరిక - నవజీవన రాగమాలిక


    • ఇదే నా కోరిక - నవజీవన రాగమాలిక

    • 1. యేసులాగా ఉండాలని - యేసుతోనే నడవాలని
    • నిలవాలని గెలవాలని - యేసునందే ఆనందించాలని

    • 2. ఈ లోకంలో పరలోకము - నాలోనే నివసించాలని
    • ఇంటాబయట యేసునాధునికే - కంటిపాపనై వెలిగిపోవాలని

    • 3. యాత్రను ముగించినవేళ - ఆరోహణమై పోవాలని
    • క్రీస్తుయేసుతో సింహాసనము - పైకెగసి కూర్చోవాలని