Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎండిన ఎడారి బ్రతుకులో


    • ఎండిన ఎడారి బ్రతుకులో
    • నిండైన ఆశ నీవెగా యేసు
    • నిండైన ఆశ నీవెగా
    • తడబడెడు నా పాదములకు
    • తోడు నీవె గదా యేసు తోడు నీవె సదా

    • 1.ఎండమావులు చూచి నేను అలసివేసారితి
    • జీవజలముల ఊట నీవై సేదదీర్ఛితివే
    • నా బలము నీవైతివే యేసూ
    • బలము నీవైతివే ‘ఎండిన’

    • 2.నిత్య మహిమకు నిలయుడా
    • నీ దివ్యకాంతిలోనా - నీదు ఆత్మతో
    • నన్ను నింపి ఫలింప జేసితివే
    • నా సారధి నీవైతివే యేసూ
    • సారధి నీవైతివే ‘ఎండిన’

    • 3.అంధకార లోయలెన్నో - ఎదురు నిలచినను
    • గాయపడిన నీ హస్తమే నను గమ్యము చేర్చును
    • నా శరణు నీవే గదా యేసూ
    • శరణు నీవే గదా ‘ఎండిన’

    • toilax 5mg toilax 01 toilax spc