Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము


    • సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము
    • శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము
    • యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2)
    • అమూల్యమైన రక్తము - యేసు రక్తము

    • 1. సమకూర్చె నన్ను తండ్రితో - యేసు రక్తము
    • సంధిచేసి చేర్చును - యేసు రక్తము
    • యేసు రక్తము - ప్రభు యేసు రక్తము
    • ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము

    • 2. సమాధానపరచును - యేసు రక్తము
    • సమస్యలన్ని తీర్చును - యేసు రక్తము
    • యేసు రక్తము - ప్రభు యేసు రక్తము
    • సంపూర్ణ శాంతినిచ్చును - యేసు రక్తము

    • 3. నీతిమంతులుగా చేయును - యేసు రక్తము
    • దుర్నీతినంత బాపును - యేసు రక్తము
    • యేసు రక్తము - ప్రభు యేసు రక్తము
    • నిబంధన నిలుపును రక్తము - యేసు రక్తము

    • 4. రోగాములను బాపును - యేసు రక్తము
    • దురాత్మల పారద్రోలును - యేసు రక్తము
    • యేసు రక్తము - ప్రభు యేసు రక్తము
    • శక్తి బలము నిచ్చును - యేసు రక్తము