Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సన్నుతింతు యేసు స్వామి - నిన్ను అనుదినం


    • సన్నుతింతు యేసు స్వామి - నిన్ను అనుదినం
    • నీ మహాత్య కార్యములను - పాడి వివరింతున (2)
    • శోధన వేదన కష్ట సమయాన - నా తోడుగనుందువు
    • ఆశ్చర్యకార్యములు ఆనంద గడియలు - ఎన్నడు మరువను

    • సమాధిలోనుండి నా ప్రాణము విమోచించియున్నావు
    • కరుణకాటాక్షములు కిరీటముగా - నాకిచ్చియున్నావు (2)
    • నా దోశములన్నిటిని క్షమియించినావు - కరుణ సమృద్ధుడవు
    • మేలులతో నా హృదయం తృప్తిపరచావు - నీకేమి చెల్లింతు llసన్నుతింతుll

    • మహిమైశ్వర్యముల మాహారాజు - మహిమతో

    • toilax 5mg toilax 01 toilax spc