Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

శుద్ధరత్రి సద్ధణంగ - నందఱు నిద్రపోవ


    • 1. శుద్ధరత్రి సద్ధణంగ - నందఱు నిద్రపోవ
    • శుద్ధ దంపతుల్ మేల్కొనఁగాఁ - బరిశుద్ధుఁడౌ బాలకుఁడా!
    • దివ్య నిద్ర పోమ్మా - దివ్య నిద్ర మోమ్మా
    • 2. శుద్ధరాత్రి సద్ధణంగ - దూతల హల్లెలూయ
    • గొల్లవాండ్రకుఁ దెలిపెను - ఎందుకిట్టులు పాడెదరు
    • క్రీస్తు జన్మించెను - క్రీస్తు జన్మించెను
    • 3. శుద్ధరాత్రి సద్ధణంగ - దేవుని కొమరుఁడ!
    • నీ ముఖంబున బ్రేమ లొల్కు - నేఁడు రక్షణ మాకు వెచ్చె
    • నీవు పుట్టుటచే - నీవు పుట్టుటచే

    • rigevidon reddit rigevidon headache rigevidon quantity
      methotrexat grapefruit methotrexat folsyre methotrexat 7 5