Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

లాలి పాట పాడనా నీకోసం


    • లాలి పాట పాడనా నీకోసం
    • నా వాడినే ఊయల చేసాను జో నాన్న - 2
    • చిన్నారి యేసయ్యా నిదురపో నకన్నాలాలి లాలి...
    • 1. చంద్రుడు నీకోసమే నిదురలేచి వచ్చాడు
    • చుక్కలు నీకోసమే రెక్కలార్చు చున్నాయి - 2
    • వెన్నెల నీకోసమే వెదజల్లె కురిసింది
    • వేకువ నీకోసమే వేయి కనుల వేచియుంది లాలి లాలి...
    • 2. తరతరాలుగా జనులు ఎదురు చుస్తున్నారు
    • తూరుపు దిక్కున జ్జానులు తరలి వస్తున్నారు - 2
    • అల్లంత దూరానా కాపరులోస్తున్నారు
    • ఆకాశాన దూతలు స్తుతిగానం చేస్తున్నాయి లాలి లాలి...

    • rigevidon reddit rigevidon headache rigevidon quantity