Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసుని రూపంలోనికి మారాలి


    • యేసుని రూపంలోనికి మారాలి
    • యేసుని మాదిరి మనకు రావాలి
    • ఇదే ప్రభుని నిర్ణయం - ఇదే ప్రభుని పిలుపు
    • ఇదే ప్రభుని నీతి - ఇదే ప్రభువుకు మహిమ

    • 1. యేసుతో నడావాలి - యేసు ప్రేమను చాటాలి
    • యేసు త్యాగం చూపాలి - యేసు సహనం చాటాలి
    • యేసే లోక రక్షణని జనులందరికి చాటించు
    • అన్య జనులందరికి చాటించు IIఇదే ప్రభునిII

    • 2. యేసు కొరకు జీవించు - యేసు మార్గం పయనించు
    • యేసు నీతిని పాటించు - యేసు మాటలు నెరవేర్చు
    • యేసు లేని జీవితమే - నరకమని ప్రకటించు

    • rigevidon reddit rigevidon risks rigevidon quantity