Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసయ్యా ప్రియమైన మా రక్షకా


    • యేసయ్యా ప్రియమైన మా రక్షకా
    • నీదు ప్రేమకై స్తుతియింతుము
    • నిన్ను పూజింతుము - నిన్ను సేవింతుము
    • నిన్ను మనసార స్మరియింతుము
    • 1. ఆదియాదాము చేసిన పాపమున మునిగియున్న పాపులను
    • నీదు శరీరము బలిగాచేసి విలవైనవారిగా చేసితివి
    • 2. నిద్రించుచున్న పాపులనెల్లను రక్షణ వివరించి లేపితివి
    • నీ కరుణను ఇల వర్షింపజేసి సిలువపై ప్రాణము వీడితివి