Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసుని నామములో - మన బాధలు పోవును


    • Jesus Christ is the LORD of all
    • Jesus Christ is the Prince of Peace
    • Jesus Christ is the Mighty GOD
    • Let us come and sing and praise the LORD

    • యేసుని నామములో - మన బాధలు పోవును
    • దుష్టాత్మలు పారిపోవును - శోధనలో జయమొచ్చును
    • మృతులకు నిండు జీవమొచ్చును - హృదయములో నెమ్మదొచ్చును


    • ఘోరమైన వ్యాధులెన్నైనా - మార్పులేని వ్యసనపరులైనా
    • ఆధికముగా లోటులెన్నునా -ఆశలు నిరాశలే ఐనా
    • ప్రభుయేసుని నమ్మినచో - నీవు విడుదలనొందెదవు
    • పరివర్తన చెందినచో - పరలోకం చేరెదవు
    • యేసు రక్తముకే - యేసు నామముకే యుగయుగములకూ మహిమే
    • అభిషిక్తులగు తన దాసులకు - ప్రతి సమయమునా జయమే


    • యేసుని నామములో - మన బాధలు పోవును
    • దుష్టాత్మలు పారిపోవును - శోధనలో జయమొచ్చును
    • మృతులకు నిండు జీవమొచ్చును - హృదయములో నెమ్మదొచ్చును

    • Jesus Christ is the LORD of all
    • Jesus Christ is the Prince of Peace
    • Jesus Christ is the Mighty GOD
    • Let us come and sing and praise the LORD


    • రాజువైనా యాజకుడవైనా- నిరుపేదవైనాబ్రతుకు చెడివున్నా
    • ఆశ్రయముగా గృహములెన్నున్నా - నిలువనీడే నీకు లేకున్నా
    • శ్రీ యేసుని నామమున - విశ్వాసము నీకున్నా
    • నీ స్థితి నేడేదైనా - నిత్యజీవము పొందెదవు
    • యేసు రక్తముకే - యేసు నామముకే యుగయుగములకూ మహిమే
    • అభిషిక్తులగు తన దాసులకు - ప్రతి సమయమునా జయమే

    • యేసుని నామములో - మన బాధలు పోవును
    • దుష్టాత్మలు పారిపోవును - శోధనలో జయమొచ్చును
    • మృతులకు నిండు జీవమొచ్చును - హృదయములో నెమ్మదొచ్చును
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 49603 times